11.12.25

ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన మంత్రాలయం పీఠాధిపతి సాంకేతిక వినియోగంలో టీటీడీ ప్రణాళికలు అమోఘమని కితాబు mantralaya pontiff








మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంధ్ర తీర్థ స్వామీజీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా టీటీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మేలు చేస్తున్న విధానాలను రిశీలించారు.


 సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారుభక్తులకు ఎప్పటికప్పుడు మేలు చేసే విధంగా సాంకేతికతను ఉపయోగించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అభినందనలు తెలియజేశారు


 తర్వాత స్వామీజీ తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 (PAC-5) ను సందర్శించారుభక్తు కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అనిర్వచనీయమని ఆనందం వ్యక్తం చేశారు.


 సందర్భంగా అదనపు ఈవోతో స్వామీజీ మాట్లడుతూ మంత్రాలయంలో కూడా  తరహా విధానాలను అనుసరించి భక్తులకు సౌకర్యంగా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపడతానని తెలియజేశారు.

Sabariamala Sannidhanam 11th Dec 2025-05

 










Two Cars Donated to TTD




A devotee, Sri Arjun Kollikonda from Tirupati, on behalf of Lotus Electric Auto World Pvt. Ltd., donated a Citroën (EC3) electric car worth Rs. 10 lakh to TTD on Wednesday.


Sri Saravanan Karunakaran from Chennai also donated a Citroën (Basalt X Plus MT) car worth Rs. 9 lakh.


Special pujas were performed for the vehicles in front of the Srivari temple, after which the donors handed over the keys to the Temple Peishkar Sri Ramakrishna.

Pontiff of Sri Raghavendara Swamy Mutt of Mantralayam Offered Prayers inTirumala









Visit of HH Shri Subudhendra Teertha Swamiji of Raghavendra Matha, Mantralaya, offered prayers to Lord Venkateswara inside Sri Vari Temple, Tirumala on Wednesday morning. On his arrival at Tirumala, TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri Venkaiah Chowdary and Temple priests of Sri Vari temple received his holiness with temple honours in front of the temple. 

 

TTD Board Member Sri Naresh, Temple DyEO Sri Lokanadham, Parpathyedar Sri Balasubrahmanyam and others were also present.


Cancellation of VIP Break Darshan During December and January




In view of the various important festivals being observed at the Srivari Temple in December 2025 and January 2026, the TTD has cancelled VIP Break Darshan on specific dates.


VIP Break Darshan will remain cancelled on the following days:


December 23 – Koil Alwar Tirumanjanam


December 29 – The day before Vaikunta Ekadasi


From December 30 to January 8 – Vaikunta Dwara Darshan


January 25 – Due to Ratha Saptami


Recommendation letters for VIP Break Darshan will not be accepted on the previous day of the dates mentioned above, except for Protocol VIPs


Devotees are requested to make note of these changes and cooperate with TTD.

 

టీటీడీకి రెండు కార్లు విరాళం cars donation





తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో శ్రీ అర్జున్ కొల్లికొండ నే భక్తుడు  బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది


అదేవిధంగా చెన్నైకు చెందిన శ్రీ శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీకారును విరాళంగా అందించారు.


 మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణకు తాళాలు అందించారు.


Sabariamala Sannidhanam 11th Dec 2025-03 (Video)