15.12.25

Sabarimala Sannidhanam 15th Dec 2025-01







 

Sabarimala Sannidhanam 15th Dec 2025-02 (Video)


 

Special Abhishekam to Sri Bedi Anjaneya Held




In connection with the last Sunday of Karthika month, special Abhishekam was performed to Sri Bedi Anjaneya Swamy located opposite Tirumala temple.


As a part of it, the Mula Virat of Sri Bedi Anjaneya Swamy was anointed with milk, curd, honey, Sandal Paste, Turmeric.


TTD Health Officer Dr Madhusudhan and other temple staff, archakas, devotees were also present.

డిసెంబరు 17న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 137వ జ‌యంతి sri sadhu subramanya sastry




టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు,  అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 17 తేదీన తిరుపతిలోని న్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 137 జ‌యంతి కార్యక్రమాలు జరగనున్నాయి.


 సందర్భంగా ముందుగా ఉదయం 9 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుందిఅనంత‌రం సాయంత్రం గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జ‌యంతి సందర్భంగా సభా కార్యక్రమం నిర్వహిస్తారు.


Sabarimala Sannidhanam 15th Dec 2025-01 (Video)


 

శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం bedi anjaneya swamy varu




తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసివున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యే అభిషేకం నిర్వహించారు.


కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం నవాయితీ.


శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలుపెరుగుతేనెచందనంపసుపులతో విశేషంగా భిషేకం నిర్వహించారు.


 కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ దామధు సూదన్ఇతర అధికారులుఆల అర్చకులు పాల్గొన్నారు.

''శ్రీవారి దివ్య ప్రసాదములు'' పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ book released




శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ''శ్రీవారి దివ్య ప్రసాదములు'' పుస్తకాన్ని  ఆదివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆవిష్కరించారు.


 పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాలు గురించి పూర్తి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచినట్లు చైర్మన్ కు పుస్తక రచయిత శ్రీ రమణ దీక్షితులు తెలియజేశారు.