19.1.26

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం adhyayanotsavams




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయిఫిబ్ర‌వ‌రి 10 తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.


ప్ర‌తి ఏడాదీ ఆలయంలో అధ్య‌య‌నోత్స‌వాల సంద‌ర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోందిఇందులో భాగంగా ఉద‌యం ఆల‌యంలో సేవాకాలం నిర్వ‌హించారుసాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారినిసేనాధిపతివారినిఆళ్వార్లను వేంచేపు చేస్తారువారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు.


 కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామిశ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ చిరంజీవిఅర్చ‌కులు  పాల్గొన్నారు.


Ratha Saptami to be Observed at Tirumala on 25th Jan




On the auspicious occasion of Surya Jayanthi, the sacred festival of Ratha Saptami will be observed at Tirumala on January 25. On this occasion, Sri Malayappa Swamy will take procession on seven different vahanams along the Mada Streets of the temple, granting darshan to devotees.


Ratha Saptami, also known as Magha Saptami, falls on the Shukla Paksha Saptami of the holy Magha month. According to the Vedas, this highly sacred day marks the birth of Surya, who bestowed knowledge upon the entire world. Anticipating a large influx of devotees on this occasion, TTD has made elaborate arrangements. Ratha Saptami is also popularly referred to as the Mini Brahmotsavams.


Details of Vahana Sevas:


•  5.30 AM to 8 AM (Sunrise at 6.45 AM) – Surya Prabha Vahanam.


•  9 AM to 10 AM– Chinna Sesha Vahanam.


•  11 AM to 12 noon – Garuda Vahanam.


•  1 PM to 2 PM – Hanumantha Vahanam.


•  2 PM to 3 PM – Chakra Snanam.


•  4 PM to 5 PM – Kalpavriksha Vahanam.


•  6 PM to 7 PM – Sarvabhoopala Vahanam.


•  8 PM to 9 PM – Chandra Prabha Vahanam.


Cancellation of Arjitha Sevas: 


In view of the festival, Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva will be cancelled. However, Suprabhatam, Thomala Seva, and Archana will be performed in ekantham.


జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి-ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న‌ శ్రీ మలయప్ప radha saptami




సూర్య జయంతి సందర్భంగా జనవరి 25 తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.


పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌నిప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోందిరథ‌సప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోందిర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.


వాహనసేవల వివరాలు :


•  తెల్లవారుజామున‌ 5.30 నుంచి గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.


•  ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.


•  ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.


•  మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.


•  మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.


•  సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.


•  సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.


•  రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.


ఆర్జిత సేవలు రద్దు :


 పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవంఊంజల్ సేవఆర్జిత బ్రహ్మోత్సవంసహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందికాగాసుప్రబాతంతోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

Koil Alwar Tirumanjanam at Tiruchanoor on 20th Jan




Koil Alwar Tirumanjanam will be performed in a grand manner at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on January 20. In connection with the annual Rathasapthami festival scheduled to be held on January 25, it is customary to conduct Koil Alwar Tirumanjanam in the temple.


As part of this ritual, the Goddess will be awakened with Suprabhata Seva in the early morning. Koil Alwar Tirumanjanam will be observed from 6.30 a.m. to 9.00 a.m. During this ritual, the temple premises including walls, roofs, pooja articles and other items will be thoroughly cleansed with water.


Sacred water mixed with aromatic substances such as namakopu, srichurnam, kasturi turmeric, pachaku, edible camphor, sandalwood powder, kumkum and kichiligadda will be sprinkled throughout the temple as part of the purification process.


Devotees will be allowed for the darshan of the Goddess from 9.30 a.m. onwards.


జ‌న‌వ‌రి 20 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంkoil alwar tirumanjanam




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జ‌న‌వ‌రి 20 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో జ‌న‌వ‌రి 25 తేదీ  రథసప్తమి వైభ‌వంగా నిర్వ‌హిస్తారు సంద‌ర్భంగా ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు.  నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 9.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  

Pushpanjali to the Statue of Sri Purandaradasa





As part of the Aradhana Mahotsavams of Sri Purandaradasa, the doyen of Dasa Sahitya, floral tributes were paid on Sunday morning to the statue of Sri Purandaradasa located at Alipiri in Tirupati.


Earlier, members of various Bhajana Mandalis rendered devotional songs as part of bhajana programmes.


TTD Dasa Sahitya Project Special Officer Sri P.R. Anandatheerthacharyulu, along with other officials and devotees, participated in the programme.


Sabarimala Sannidhanam 19th Jan 2026-03