8.3.26

టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – పేదల ప్రాణాలకు వరం sv pranadana trust




తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ఆధ్వర్యంలోని టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ పేద వర్గాల ప్రాణాలకు వరంగా నిలుస్తోందిరాయలసీమ జిల్లాలలో గుండెమూత్రపిండాలుక్యాన్సర్న్యూరో సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఖరీదై వైద్య చికిత్సలను ఉచితంగా అందించాలనే దివ్యసంకల్పంతోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ప్రాణదా ట్రస్ట్ ను 2001 అక్టోబర్ 01 ప్రారంభించారు.


 మహోన్నత సేవా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో కొనసాగుతూపేద రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది.


దీర్ఘకాలిక వ్యాధులకు సహాయం


 ట్రస్ట్ ద్వారా దీర్ఘకాలిక మరియు నిర్ధిష్ట వ్యాధుల చికిత్సతో పాటు వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయిముఖ్యంగా – దీర్ఘకాలి మూత్రపిండాల వైఫల్యంహీమోఫిలియాథలసేమియాక్యాన్సర్గుండె జబ్బులునాడీ సంబంధిత వ్యాధులుఅటాక్సియాకొరియాహెమిబాలిస్మస్అఫాసియా వంటి న్యూరోలాజికల్ తదితర వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉపశమనం కలిగేలా ప్రణాళికాబద్ధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారుపేద రోగులకు వైద్య ఖర్చులుశస్త్రచికిత్సలుకృత్రిమ అవయవాలుఇంప్లాంట్లుబ్లడ్ బ్యాంక్ లాంటి వైద్ సేవలను ఎలాంటి వివక్ష లేకుండా  అందిస్తున్నారు.


ఆర్థిక సహాయం పెంపు


పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ నుండి వివిధ దశల్లో నిధులను పెంచుతూ వచ్చారు: 22.02.2003 తేదీ నుండి నెలకు రూ. 15 లక్షలు, 30.04.2005 – రూ. 25 లక్షలు, 24.03.2006 – రూ. 30 లక్షలు, 30.01.2008 – రూ. 50 లక్షలు,  02.04.2014 – నెలకు రూ. 1 కోటి ఖర్చు చేస్తున్నారు.


దాతల సహకారం


ఎస్వీ ప్రాణ దాణ ట్రస్ట్ కు ఇప్పటి వరకు 51,957 మంది దాతలు దాదాపు రూ. 520 కోట్లును విరాళాలను అందించారు.


2001, నవంబర్ నుండి 2026, ఫిబ్రవరి వరకు దాదాపు రూ. 158 కోట్ల ఖర్చుతో సుమారు 27,710 పైచిలుకు రోగులు  ట్రస్ట్ ద్వారా వైద్య సేవలను పొందారు.


ఎంపిక విధానం


దారిద్య్ర రేఖకు దిగువనున్న రోగులను ఎస్వీ ప్రాణదాన ఎంపిక కమిటీ పరిశీలించి ఉచిత చికిత్సకు ఎంపిక చేస్తుందికన్సల్టెంట్ వైద్యుడు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారుఆరోగ్య కార్డులుఅధికా రికార్డులు పరిశీలిస్తారుచికిత్స ఖర్చు అంచనా వేసి ఆమోదం పొందిన తర్వాత వైద్య సేవలు అందిస్తారుస్విమ్స్ డైరెక్టర్ కమ్ వీసీ ద్వారా పంపిన కేసులను డాఎన్.టి.ఆర్వైద్య సేవా ట్రస్ట్ పోర్టల్‌లో తనిఖీ చేసి నమోదు చేస్తారుఅత్యవసర కేసుల్లో తక్షణ ధృవీకరణతో చికిత్స అందిస్తారు.


ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – రక్తదాన సేవల విస్తరణ


2007లో ప్రారంభమైన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ రక్తదాన సేవలను విస్తృతంగా అమలు చేస్తోందిఉచిత రక్తం మరియు రక్త భాగాల పంపిణీ, స్వచ్ఛంద రక్తదాన ప్రోత్సాహంఅత్యవసర సేవలుప్రజల్లో అవగాహన కార్యక్రమాలుటిటిడి పరిధిలోని రక్తనిధుల ద్వారా సేకరించిన రక్తాన్ని పూర్తిగా ఉచితంగా అందించడం  ట్రస్ట్ ప్రత్యేకతముఖ్యంగా గర్భిణీ స్త్రీలుప్రమా బాధితులుగుండె శస్త్రచికిత్ రోగులుథలసేమియా చిన్నారులు, అత్యవసర శస్త్రచికిత్స రోగులకు తక్షణ సహాయం అందిస్తూ అనేక ప్రాణాలను కాపాడుతోంది.


భక్తుల భాగస్వామ్యం


ఒక యూనిట్ రక్తం – మూడు ప్రాణాలకు ఆశ” అనే నినాదంతో యువతను రక్తదానానికి ప్రేరేపిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుతిరుమలకు విచ్చేసే భక్తులు తమ ర్శన యాత్రను రక్తదానంతో మరింత పుణ్యమయంగా మార్చుకుంటున్నారుటిటిడి పర్యవేక్షణలో నడిచే  ట్రస్ట్ పూర్తిస్థాయి పారదర్శకతతో సేవలను అందిస్తోందిరక్త సేకరణనిల్వపరీక్షలుపంపిణీ ప్రక్రియల్లో జాతీయ వైద్య ప్రమాణాలను  పాటిస్తోంది.


సమాజానికి సందేశం


ప్రాణదానం అనేది పరమదానంఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడగలదుఒకరి ఆర్థిక సహాయం మరొకరి ప్రాణాలకు ఆధారం అవుతుందనే సేవ దృక్పథంతో వైద్య సేవలను అందిస్తున్నారుశ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో కొనసాగుతున్న  ప్రాణదాన సేవలు మరింత విస్తరించిరెన్నో పేద కుటుంబాలకు వెలుగులు నింపేందుకు టిటిడి కృషి చేస్తోంది.

International Women Day Celebrations at Mahati on 9th March



TTD will organize the International Women’s Day cel


ebrations on March 9 at Mahati Kalakshetram in Tirupati.


The programme will commence at 10:00 AM. On this occasion, several eminent women personalities will attend and address the gathering.

Women employees of TTD, including regular and outsourcing staff, will participate in the event. As part of the celebrations, women employees who are retiring during this year will also be felicitated.


The arrangements for the programme are being supervised by TTD Welfare Department Deputy Executive Officer Sri Anandaraju.

మార్చి 9న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు international women day




టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9 తేదీ సోమ‌వారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.


ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది సందర్భంగా ప‌లువురు మ‌హిళా ప్ర‌ముఖులు  విచ్చేసి ప్రసంగిస్తారుటీటీడీలోని రెగ్యుల‌ర్‌ఔట్సోర్సింగ్ మ‌హిళా ఉద్యోగులు  కార్య‌క్ర‌మంలో పాల్గొంటారుఅదేవిధంగా  సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్న ప‌లువురు మ‌హిళా ఉద్యోగుల‌కు స‌న్మానం చేస్తారు.


టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు  కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


7.3.26

Healthy & Tasty: Snake Gourd Curry with Dehulled Sesame Seeds |ఆరోగ్యానికి రుచి కలసిన వంటకం పొట్లకాయ , నువ్వుల కారం కూర https://youtu.be/doRuuBOuTBg


Healthy & Tasty: Snake Gourd Curry with Dehulled Sesame Seeds |ఆరోగ్యానికి రుచి కలసిన వంటకం పొట్లకాయ , నువ్వుల కారం కూర 

https://youtu.be/doRuuBOuTBg

Annual Brahmotsavams of Sri Kodanda Rama Swamy Temple Vontimitta from 26th March to 05th April




The annual Sri Ramanavami Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Vontimitta in Kadapa district will be observed in a grand manner from March 26 to April 05, 2026.


As part of the festivities, Koil Alwar Thirumanjanam will be performed in the temple on March 24, followed by Ankurarpanam marking the commencement of Brahmotsavams on March 26.


During the Brahmotsavams, Vahana Sevas will be conducted daily from 7.30 AM to 9.30 AM in the morning and 7.00 PM to 9.00 PM in the evening.


Schedule of Vahana Sevas


March 27, 2026


Morning – Dwajarohanam (9.30 AM to 10.15 AM in Vrushabha Lagnam),

11.00 AM to 12.00 Noon – Sri Ramanavami Asthanam

4.00 PM – Pothana Jayanthi & Kavi Sammelanam

Night – Sesha Vahanam


March 28, 2026


Morning – Venugana Alankaram

Night – Hamsa Vahanam


March 29, 2026


Morning – Vatapatrasayi Alankaram

Night – Simha Vahanam


March 30, 2026


Morning – Navaneeta Krishna Alankaram

Night – Hanumantha Vahanam


March 31, 2026


Morning – Mohini Alankaram

Night – Garuda Seva


April 01, 2026


Morning – Siva Dhanurbhana Alankaram

3.15 PM – Kanta Korika and Edurkolu Utsavam

6.30 PM to 8.30 PM – Sri Sita Rama Kalyanotsavam

Night – Gaja Vahanam


April 02, 2026


Morning – Rathotsavam


April 03, 2026


Morning – Kaliyamardana Alankaram

Night – Aswa Vahanam


April 04, 2026


Morning – Chakrasnanam

Night – Dwajavarohanam


On April 05, Pushpayagam 

will be performed from 6.00 PM to 9.00 PM.

మార్చి 26 నుండి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams




క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుండి ప్రిల్ 05 తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.


ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 24 కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంమార్చి 26 బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.


బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


మార్చి 27. 03.2026.

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం), ఉదయం 11 గం. నుండి 12 గం. వరకు శ్రీరామనవమి ఆస్థానంసాయంత్రం 4 గం. నుండి పోతన జయంతికవి సమ్మేళనం.


రాత్రి – శేష వాహనం


28.03.2026.


ఉదయం – వేణుగానాలంకారము


రాత్రి – హంస వాహనం


29.03.2026.


ఉదయం – వటపత్రశాయి అలంకారము


రాత్రి – సింహ వాహనం


30.03.2026.


ఉదయం – నవనీత కృష్ణాలంకారము


రాత్రి – హనుమంత వాహనం


31.03.2026.


ఉదయం – మోహినీ అలంకారము


రాత్రి – గరుడసేవ


01-04-2026


ఉదయం – శివధనుర్భాణ అలంకరణ

మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరికఎదుర్కోలు ఉత్సవం

సాయంత్రం 06.30 గం. నుండి 08.30 గం. వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం


రాత్రి – గజవాహనము


02-04-2026


ఉదయం – రథోత్సవం


03-04-2026


ఉదయం – కాళీయమర్ధనాలంకారము


రాత్రి – అశ్వవాహనం


04-04-2026


ఉదయం – చక్రస్నానం


రాత్రి – ధ్వజావరోహణం.


ఏప్రిల్ 05 తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

Muddada Ravichandra IAS Assumes Charges as TTD Executive Officer





Muddada Ravichandra IAS assumed charge as the Executive Officer of Tirumala Tirupati Devasthanams on Friday at 7:34 AM in Srivari Temple., Tirumala.


Later, he also took the oath as the Member Secretary of the TTD Trust Board. The oath was administered by TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary.


After offering prayers to Sri Venkateswara, the EO and his spouse were offered Vedic blessings by temple priests at the Ranganayakula Mandapam. On this occasion, the Additional EO presented them with Theertha Prasadams


Speaking to the media in front of the temple, the EO stated that he had learned many aspects of Tirumala over the past month. He said he would serve the devotees of Sri Venkateswara as a fellow devotee.


He also mentioned that several suggestions and recommendations had been received from devotees. He assured that he would personally review them and take necessary steps to ensure a spiritually fulfilling experience for all devotees.