17.3.26

బ్రహ్మోత్సవాల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు : టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి vontimitta






ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాచెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.


శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సోమవారం ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూముఖ్యంగా శ్రీరామనవమి మరియు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భద్రతపార్కింగ్అన్నప్రసాదాల పంపిణీతాత్కాలిక మరుగుదొడ్లునిరంతరాయ విద్యుత్ సరఫరాప్రథమ చికిత్స కేంద్రాలుఆర్టీసీ బస్సులుహెల్ప్ డెస్కులుసూచిక బోర్డులుపారిశుద్ధ్యంపబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి అన్ని విభాగాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.


బ్రహ్మోత్సవాల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు : టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

 

శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని ఆయన సూచించారుఏప్రిల్ 1 జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.


భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ మరియు పుష్పాలంకరణలు చేయాలని సూచించారు


అలాగే కళ్యాణ వేదిక వద్ద గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి సేవకులుపోలీస్ సిబ్బందిటీటీడీ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.


వేసవి దృష్ట్యా కళ్యాణ వేదిక వద్ద నీటితో పిచికారీ చేయాలనివడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారుస్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని పరిశుభ్రతపారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారుపార్కింగ్ సమస్యలు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.


గ్యాలరీల్లో నిర్వహణ పటిష్టంగా ఉండాలనిప్రతి గ్యాలరీలో అన్నప్రసాదాలుతాగునీరుశ్రీవారి సేవకులు మరియు సంబంధిత అధికారిని ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు ప్రణాళికాబద్ధంగా అందేలా ర్యలు తీసుకోవాలని సూచించారు.


మార్చి 26 అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమైమార్చి 27 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం తెలిపారుబ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.


భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ భద్రత : సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ 


శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు పోలీసుల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని టిటిడి సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారువిధుల్లో ఉన్న సిబ్బందిశ్రీవారి సేవకులు  నెంబర్ ద్వారా సేవలు అందించాలని కోరారు.


 సమావేశంలో పలువురు జిల్లా అధికారులుటీటీడీ సీఈ శ్రీ సత్యనారాయణఎస్.ఈలు శ్రీ మనోహరంశ్రీ వేంకటేశ్వర్లుశ్రీ నరసింహమూర్తిడిప్యూటీ ఈవోలు శ్రీ సెల్వంశ్రీ శివప్రసాద్అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ జి.ఎల్.ఎన్శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.


Details of Release of June Darshan Quota




The quota details for various darshans and accommodation for June 2026 to be released by Tirumala Tirupati Devasthanams are as follows.


The tickets for Srivari Arjita Sevas (Suprabhatam, Thomala, Archana and Ashtadala Pada Padmaradhana) will be released online at 10 AM on March 18.


Devotees can register online for the electronic dip for these seva tickets till 10 AM on March 20.


Those who are allotted tickets in the electronic dip should make the payment between March 20 and March 22 before 12 noon, after which the tickets will be confirmed.


Arjita Seva Tickets Release on March 21


The tickets for Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Seva and Jyeshtabhishekam will be released online at 10 AM on March 21.


Release of Virtual Seva Quota


The quota for Virtual Sevas and their darshan slots will be released online at 3 PM on March 21.


Angapradakshinam Tokens Release on March 23


The Angapradakshinam tokens will be released online at 10 AM on March 23.


Srivani Trust Darshan Quota


The quota for Srivani Trust darshan tickets will be released online at 11 AM on March 23.


Darshan Quota for Senior Citizens and Differently-Abled


The quota of free special darshan tokens for senior citizens, differently-abled persons and devotees with chronic illnesses will be released online at 3 PM on March 23.


Special Entry Darshan Tickets on March 24


The Special Entry Darshan tickets will be released online at 10 AM on March 24.


Release of Accommodation Quota


The accommodation quota for Tirumala and Tirupati will be released online at 3 PM on March 24.


Devotees are requested to book Srivari Arjita Sevas and darshan tickets through the official website:

https://ttdevasthanams.ap.gov.in

జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు darshan quota




2026 జూన్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాలగదుల కోటా వివరాలు  విధంగా ఉన్నాయి.


తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లసుప్రభాతంతోమాలఅర్చనఅష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను మార్చి 18 ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


 సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20 తేదీ ఉదయం 1గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.


 టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.


21 ఆర్జిత సేవా టికెట్ల విడుదల


కల్యాణోత్సవంఊంజల్ సేవఆర్జి బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవజ్యేష్ఠాభిషేకం టికెట్లను 21 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.


వర్చువల్ సేవల కోటా విడుదల


వర్చువల్ సేవలువాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


23 అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల


అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.


శ్రీవాణి దర్శన కోటా విడుదల


శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.


వృద్ధులుదివ్యాంగుల దర్శన కోటా


వ‌యోవృద్ధులుదివ్యాంగులుదీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23 మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


24 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


తిరుమ‌ల‌తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌


తిరుమలతిరుపతిల‌లో గదుల కోటాను 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లుద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Ankurarpanam Performed in Sri Kodandarama Swamy Vari Temple Brahmotsavams






The Ankurarpanam ritual for the Sri Kodandarama Swamy Brahmotsavams in Tirupati was performed on Monday night as per traditional way .


Earlier in the morning, the Lord was awakened with Suprabhatam, followed by Thomala Seva and Sahasranamarchana. In the evening, Veda Parayanam and Prabandha Sattumora were conducted from 5:30 PM to 7:00 PM. Later, from 7:00 PM to 8:30 PM, Senadhipati Utsavam, Medini Puja, Mrutsangrahanam, and the Ankurarpanam ritual were performed in accordance with temple traditions.


Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Deputy EO Smt. Nagaratna, Temple Chief Priest Sri A.P. Anand Kumar Dikshitulu, Temple Inspector Sri Suresh, and other officials participated in the programme.


Dwajarohanam on March 17


The Brahmotsavams of Sri Kodandarama Swamy will commence grandly with Dwajarohanam on Tuesday between 8:00 AM and 9:00 AM in Mesha Lagnam.


As part of this, Sri Kodandarama Swamy along with Sita and Lakshmana, along with Dhvajapatam and Chakrathalwar, will take part in the Tiruveedhi Utsavam from 6:30 AM to 8:00 AM.


Later, the Dwajarohanam ceremony will be performed in the presence of Sri Kodandarama Swamy along with Sita and Lakshmana.