19.3.26

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ugadi greetings




శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వివీరబ్రహ్మండాశరత్ భక్తులకుఉద్యోగులకుఅర్చకులకుప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


నూతన సంవత్సరాన్ని ఆనందంగాభక్తి భావంతో జరుపుకోవాలని వారు కోరుకున్నారుశ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Ugadi Celebrations in TTD Sub-Temples on 19th March




Ugadi celebrations marking the Sri Parabhava Nama Year will be held grandly on Thursday at TTD’s affiliated temples. Special rituals will be conducted at Tiruchanoor Sri Padmavathi Ammavari Temple, Tirupati Sri Govindaraja Swamy Temple, Sri Kodandarama Swamy Temple, Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swamy Temple, Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple, Narayanavanam Sri Kalyana Venkateswara Swamy Temple, and Nagalapuram Sri Veda Narayana Swamy Temple.


At Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor:


Snapana Tirumanjanam to the Utsava deities will be performed from 3 PM to 4 PM. Later, at 6 PM, the Goddess will bless devotees in a floral palanquin procession along the four mada streets. Panchanga Sravanam will be held from 8 PM to 8:30 PM.


At Sri Govindaraja Swamy Temple, Tirupati:


Panchanga Sravanam and Ugadi Asthanam will be conducted from 4:30 PM to 6 PM.


At Sri Kodandarama Swamy Temple, Tirupati:


Ugadi Asthanam and Panchanga Sravanam will take place from 3 PM to 4 PM. On this occasion, Jeeyar Swamy will offer silk garments to the presiding and utsava deities.


At Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram:


Ugadi Asthanam and Panchanga Sravanam will be held from 9 AM to 10 AM.


At Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta:


Ugadi Asthanam and Panchanga Sravanam will be conducted from 8:30 AM to 9:30 AM.


At Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam:


Ugadi Asthanam and Panchanga Sravanam will be held from 5:30 PM to 6:45 PM.


At Sri Veda Narayana Swamy Temple, Nagalapuram:


Ugadi Asthanam and Panchanga Sravanam will take place from 5:30 PM to 6:30 PM.


Similarly, Ugadi Asthanam will be conducted grandly at other affiliated temples including Sri Venugopala Swamy Temple, Karvetinagaram; Sri Kodandarama Swamy Temple, Valmikipuram; and Sri Lakshmi Narasimha Swamy Temple, Tarigonda.

మార్చి 19న టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు local temples




టీటీడీ స్థానిక ఆలయాల్లో గురువారం శ్రీ ప‌రాభ‌ నామ‌ సంవత్సర ఉగాది వేడుకలు నంగా నిర్వ‌హించ‌నున్నారుతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారుశ్రీకోదండరామాలయంలోశ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంఅప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామినారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామినాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వ‌హించ‌నున్నారు.


అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్పపల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్ర‌హించ‌నున్నారురాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాం శ్రవణం నిర్వహిస్తారు.


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో :


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 4.30 నుండి గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణంఉగాది ఆస్థానం చేపడ‌తారు.


శ్రీ కోదండరామాలయంలో :


తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహించ‌నున్నారు సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకుఉత్సవర్లకు వస్త్ర సమర్ప చేస్తారు.


శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యా వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :


శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యా వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.


అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :


అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 8.30 నుండి 9.30 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహించ‌నున్నారు.


నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :


నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 5.30 నుండి 6.45 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.


నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో :


నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.


అదేవిధంగా కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివాల్మీకిపురం శ్రీ కోదండ‌రామ‌స్వామిత‌రిగొం శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామిఇత‌ర అనుబంధ ఆల‌యాల‌లో గురువారం ఉగాది ఆస్థానం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

Lost Gold Chain Handed Over





In an incident that happened on March 17, a Tamilnadu based devotee Sri Anbu from Chennai, forgot his gold chain in his cottage itself and returned his house.


When he realized that he left his chain in Tirumala cottage MBC 23 C itself, he immediately contacted concerned TTD staff, they recovered the chain which was hung on to hanger inside the bathroom.


Later the TTD staff in the presence of Vigilance sleuths handed over to the devotee after thorough verification.


The devotee thanked TTD staff including MBC staff and TTD Vigilance for their promptness and quick response.

శ్రీ‌వారి ఆల‌యంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం ugadi asthanam










తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీ ప‌రాభ‌వ‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా జరిగింది.


 సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికివిష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారువిమాన ప్రాకారంధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింప‌జేశారుఅనంతరం పంచాంగ శ్రవణం రిగిందిబంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులుఅర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు


 కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామితిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన‌జీయ‌ర్‌స్వామిటీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌వి చంద్ర‌పులువురు బోర్డు స‌భ్యులుజేఈవో (విద్య‌&వైద్యండాక్ట‌ర్ .శ‌ర‌త్‌సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌  పాల్గొన్నారు.


అనంత‌రం ఆల‌యం ముందు ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌ మీడియాతో మాట్లాడుతూ దేశవిదేశాల‌లో ఉండే శ్రీ‌వారి భ‌క్తుల‌కు నూత‌న శ్రీ ప‌రాభ‌వ‌ నామ‌ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌నిరాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని స్వామివారిని ప్రార్థించిన‌ట్లు తెలియ‌జేశారు.


భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న పుష్పాలంక‌ర‌ణ‌లు


ఉగాది సంద‌ర్భంగా టీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం శ్రీ‌వారి ఆల‌య‌ రిసరాలుమహాద్వారంఆలయం ముందు ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనలు జీఎన్‌సీ టోల్ గేట్ ప్రాంతాల్లో చేసిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.