28.3.26

Sri Kodanda Rama Swamy Vari Temple Brahmotsavams Begin Grandly with Dhwajarohanam








The Sri Rama Navami Brahmotsavams commenced in a grand manner on Friday morning with the ceremonial Dhwajarohanam at the Sri Kodandarama Swamy Temple in Vontimitta.


The Dhwajarohanam ritual was performed between 9:30 AM and 10:15 AM during the auspicious Vrishabha Lagnam, in accordance with the Pancharatra Agama traditions. The sacred Garuda flag was installed and the ceremony was conducted as per scriptural procedures under the supervision of Kankana Bhattar Sri Rajesh Kumar.


Earlier, the Garuda flag was taken in a ceremonial procession. Rituals such as Garuda Pratishta, Prana Pratishta, and Netronmeelanam were performed. The Dhwajasthambham was given Navakalasa Panchamrita Abhishekam. Through rhythmic offerings (Raga-Tala Nivedanam), all deities including Indra, Navagrahas, and Ashta Dikpalakas were invoked and invited to the Brahmotsavams, followed by the Dhwajarohanam ceremony.


On this occasion, Vedic scholars rendered Chaturveda Parayanam.


Deputy Executive Officers Smt. A. Prashanthi and Sri A. Siva Prasad, along with other officials and a large number of devotees, participated in the event.

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం brahmotsavams







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయిఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వ‌హించారుకంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో  కార్యక్రమం జరిగింది.


ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్టనేత్రోల్మీలనం నిర్వహించారుధ్వజస్తంభానికి వకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెశారురాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలనునవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ధ్వజారోహణం నిర్వ‌హించారు.

 సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.


 కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమ‌తి ప్ర‌శాంతిశ్రీ . శివ‌ప్ర‌సాద్‌ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Hanumnata Vahana Sevaand Asthanam Held






As a part of Sri Rama Navami festivities in Tirumala, Hanumanta Vahana Seva sas held with utmost religious fervour on Friday evening.


The processional deity of Sri Ramachandra Murty atop Sri Hanumanta Vahanam, blessed devotees between 6:30pm and 8pm.


Devotees along the galleries of Mada streets chanted Jai Sri Ram... Jai Hanuman...out of religious ecstasy.


TTD officials and a large number of devotees participated.


Later Asthanam was held at Bangaru Vakili.

Preparation of Talambralu Begins for Sri Sita Rama Kalyanam at Vontimitta





As part of the Sri Rama Navami Brahmotsavams, the Tirumala Tirupati Devasthanams (TTD) formally commenced the packing of Talambralu on Friday at the temple for the upcoming Sri Sita Rama Kalyanam scheduled on April 1.


The preparation and packing of the sacred pearl Talambralu, which hold great significance in the Sri Sita Rama Kalyanotsavam to be held on April 1 as part of the Sri Kodandarama Swamy Brahmotsavams, began with the participation of Srivari Sevaks. The program started with special rituals in the temple, after which the materials were taken in a ceremonial procession to the PAC near the Kalyana Vedika.


Earlier, on March 25, the ritual of grinding turmeric required for the preparation of Talambralu was performed. In the designated hall, Talambralu are being prepared by mixing rice, turmeric, and ghee. Along with the Talambralu, pearls and sacred threads (Kankanam) are being placed, and about 1.60 lakh packets are being readied.


Around 600 Srivari Sevaks from Kadapa and Annamayya districts are participating in the preparation of these Talambralu packets as part of their service during the Brahmotsavams.


Deputy Executive Officers Smt. Prashanthi and Sri Siva Prasad, along with other officials, took part in the program.

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం - హనుమంతునిపై శ్రీ వేంకటాద్రిరాముడు hanumad vahanam






తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.


హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి


హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడురామాయణంలో మారుతి స్థానం అద్వితీయంచతుర్వేద నిష్ణాతుడుగానవవ్యాకరణ పండితుడుగాలంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసిందిగురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన హనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో  ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.


శ్రీరామనవమి ఆస్థానం


అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిఇతర అధికారులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం – రాములవారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు vontimitta






శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 1 జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో శుక్ర‌వారం తలంబ్రాల ప్యాకింగ్‌ను టీటీడీ శాస్త్రోక్తంగా ప్రారంభించింది.


శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న ముత్యాల‌ త‌లంబ్రాల ప్యాకింగ్ కార్య‌క్ర‌మం శ్రీవారి సేవకులతో ప్రారంభించారుముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారుశ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల యారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు మార్చి 25న‌ పుసుపు దంచే కార్యక్రమం నిర్వ‌హించారు. ఇక్కడి హాలులో బియ్యంపసుపునెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారుతలంబ్రాలతో పాటు ముత్యంకంకణం ఉంచి 1.60 ల‌క్ష‌ల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.


క‌డ‌ప‌అన్న‌మ‌య్య జిల్లాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందించేందుకు దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.


 కార్య‌క్ర‌మంలో  డెప్యూటీ ఈవోలు శ్రీమతి ప్రశాంతిశ్రీ శివ‌ప్ర‌సాద్‌ఇతర అధికారులు పాల్గొన్నారు.


టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donaltion




గుంటూరుకు చెందిన డాక్టర్ బాలాజీ గుంటుపల్లి అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10,00,116 విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.