31.3.26

టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక విద్యా బోధనకు ప్రత్యేక చర్యలు - జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ MODERN AND QUALITY EDUCATION





టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆధునికంగానాణ్యమైన విద్యాబోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈవో (వైద్యంవిద్యడాశరత్ అధికారులను కోరారుతిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం ఉదయం లెక్చరర్లతో కలిసి ఆయన పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనతో పాటు అవసరమై సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపారుఇందుకోసం టీటీడీ పాలకమండలి రూ.118 కోట్లను కేటాయించిందని చెప్పారు.


పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంబోధన విధానాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారువచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసులుమెరుగైన బోధన విధానాలు అమలు చేయనున్నట్లు చెప్పారు.


అలాగే పరీక్షల సమయంలో పర్యవేక్షణవిద్యార్థుల భద్రతవసతిభోజనంపోటీ పరీక్షలకు శిక్షణఉపాధి అవకాశాలకు సంబంధించిన కోర్సులువైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.


నూతన విద్యా విధానాలకు అనుగుణంగా టీటీడీ విద్యాసంస్థల్లో మార్పులు తీసుకురావడానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారుప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఉపాధ్యాయుల పనితీరువిద్యార్థుల ప్రతిభను మెరుగుపరచేందుకు ప్రత్యే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.


అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జేఈవో పరిశీలించివిద్యార్థులు మరింత మెరుగ్గా అభ్యసించేందుకు అవసరమై చార్ట్‌లుబోధనా సాధనాలు సిద్ధం చేయాలని సూచించారు.


 కార్యక్రమంలో ఎస్వీ ఆర్ట్స్ ళాశాల ప్రిన్సిపాల్ డాఎన్వేణుగోపాల్ రెడ్డివైస్ ప్రిన్సిపాల్ డాకిషన్కామర్స్ శాఖాధిపతి డామల్లికార్జునతెలుగు శాఖాధిపతి డాఎన్బీమన్నవార్డన్ డాఎంలోకనాధండిప్యూటీ వార్డెన్ వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Hanumantha Vahana Seva Held










The annual Brahmotsavams at Vontimitta in Kadapa district witnessed the most important among all vahana sevas, the Hanumanta Vahana Seva on Monday evening.


Hanuman, embodiment of strength and loyalty towards His master is equally considered and worshipped as Almighty and among all the carriers, He alone holds the place of worship in the hearts of His devotees.


Temple officials and devotees were present.

హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం hanumad vahanam







ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సే వైభవంగా జరిగింది.


శ్రీ సీతారామలక్ష్మణులు తమ ప్రి భక్తుడైన హనుమంతుని వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారురాత్రి 7 గంటల నుంచి కేరళ డ్రమ్స్‌భక్తజన బృందాల చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూమంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ ఘనంగా కొనసాగిందిభక్తులు అడుగడుగునా ర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.


త్రేతాయుగంలో రామభక్తునిగాభగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాసభక్తికి ప్రతీకగా నిలిచారురాముడు నుమంతునికి ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోందిభక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు.


 వాహన సేవలో డెప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Navaneeta Krishna Steals the Hearts








The annual Brahmotsavams at Vontimitta Sri Kodandarama Temple entered fourth day on Monday.


As a part of this annual mega religious fete, Sri Ramachandra decked up as Navaneeta Krishna charmed the devotees.


Temple officials and a large gathering of devotees participated.

న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం navaneeta krishna










ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రాముల‌వారు ముగ్ధ‌మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చారు.


ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగిందికేరళ డ్రమ్స్భక్తజన బృందాల చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్న‌దొంగ‌రేప‌ల్లెలో బాల‌కృష్ణుడు య‌శోద‌మ్మ ఇంట్లోనే గాక అంద‌రి ఇళ్ల‌లోకి వెళ్లి వెన్న ఆర‌గించేవారు చిన్నికృష్ణుడి లీల‌ల‌ను గుర్తు చేస్తూ రాముల‌వారు వెన్న‌కుండ‌తో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


30.3.26

Donation of ₹1.01 Cr To TTD




Devi Fisheries Limited company based in Visakhapatnam, donated Rs.1,01,25,000 to the Sri Venkateswara Pranadana Trust of TTD on Sunday.


On this occasion, the company’s Directors Sri Indraneel Chitturi and Sri Mahendra Yarlagadda handed over the donation DD to temple Peishkar Sri Ramakrishna at Ranganayakula Mandapam.

Donation of ₹1 Cr to TTD




Bilva Infra company based in Bengaluru donated Rs.One crore to the TTD BIRRD Trust on Sunday.


On this occasion, the company’s Managing Director Sri Praveen S. Nair handed over the donation DD to temple Peishkar Sri Ramakrishna at Ranganayakula Mandapam in Tirumala temple.