16.4.26

మే 01 నుండి 09 వరకు బ్రహ్మోత్సవాలు సమన్వయంతో విజయవంతం చేయాలి : జేఈవో శ్రీ వీరబ్రహ్మం nagulapuram







నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారులను ఆదేశించారుబ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఆలయంలో సమీక్ సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూమే 1 ధ్వజారోహణంతో ప్రారంభమై మే 9 ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారునాగలాపురం పరిసర గ్రామాల్లో  విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.


భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌పుష్పాలంకరణలు చేయాలనిఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లుచలువ పందిళ్లుఫ్లెక్సీలుఆర్చీలు ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలనిఆలయ ప్రాశస్త్యం తెలియజేయడానికి ఎస్వీబీసీలో ప్రోమోలు ప్రసారం చేయాలని సూచించారు.  


ప్రతి రోజు భజనలుకోలాటాలుఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం కౌంటర్లు పెంచాలనిమొబైల్ రుగుదొడ్లుపారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆదేశించారుఅలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులుఅగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారుపార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని తెలిపారు.


అనంతరం జేఈవో ఆలయంపోటుయాగశానాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.


 సమావేశంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి నాగరత్నశ్రీ గోవిందరాజన్ఎస్..-3 శ్రీ నరసింహ మూర్తివిజీవో శ్రీ గిరిధర్ఎస్వీ గోశాల డైరెక్టర్ డాఏవిఎన్ శివకుమార్అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


స్థల పురాణం


నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమే శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

పురాణాల ప్రకారం, ‘సోమకాసురుడు’ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచగాశ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశారు మహత్తర ఘట్టం జరిగిన పవిత్ర ప్రాంతమే నాగలాపురం.


 క్షేత్రంలో మత్స్యరూపంలో ఉన్న శ్రీహరిని మహాలక్ష్మిపరమేశ్వరుడు దర్శించినట్లు విశ్వాసం ఉందిఅందువల్ల  ప్రాంతాన్ని “హరికాంతపురం” అని కూడా పిలుస్తారు.

 ఆలయం పంచప్రాకారాలుసప్తద్వారాలతో అద్భుత శిల్పకళతో నిర్మించబడిందిప్రతి సంవత్సరం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను స్పర్శించే విశేషం ఉందిదీనినే “సూర్యపూజగా ఘనంగా నిర్వహిస్తారు.


Brahmasri Chaganti Koteswara Rao





Renowned spiritual scholar Brahmasri Chaganti Koteswara Rao visited the sacred shrine of Sri Kamakshi Sametha Sri Kapileswara Swamy Temple, located amidst the holy Saptagiris in Tirupati, on Wednesday. He had darshan of the Lord and performed special पूजा rituals.


Speaking to the media on the occasion, he said that as per the Puranas, taking a holy dip in Kapila Theertham—considered one of the most sacred among the Saptagiris—pleases not only the deities but also the ancestral spirits.


He explained that devotees should first have darshan of Lord Vighneswara, and then worship Sri Kamakshi Sametha Kapileswara Swamy. By doing so, they are blessed with progeny, prosperity, and family well-being.


He further stated that visiting Lord Kalabhairava, the Kotilingas, and the sacred Bilva tree before leaving the temple would bestow additional auspicious benefits.


Former TTD EO Sri LV Subrahmanyam, Superintendent Sri K.P. Chandrasekhar, priests, officials, and staff also participated in the program.

Delhi CM Visits Integrated Command Centre




The Honourable CM of New Delhi Smt Rekha Gupta paved a visit to the Integrated Command Control Center located in Vaikuntham Queue Complex on Wednesday after having Darshan of Sri Venkateswara Swamy in Tirumala temple.


She was explained about its functioning by the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, predictive analytics for efficient monitoring and management of the pilgrim crowd.


He also explained about  its operational efficiency in Laddus production, traffic management, accommodation 


The Delhi CM also appreciated the efforts of TTD in ensuring pilgrim safety.


TTD Trust Board member Sri Bhanu Prakash Reddy was also presen

శ్రీ కపిలేశ్వరుని దర్శనం – జీవితానికి పరమానందం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు chaganti





తిరుపతి సప్తగిరుల్లో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత శ్రీ పిలేశ్వరస్వామి దేవాలయంలో ప్రము ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూసప్తగిరులలో అత్యంత పుణ్యప్రదమైన కపిలతీర్థంలో స్నానం చేయడం వల్ల దేవతలతో పాటు పితృదేవతలు సంతోషిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.


భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకునిఅనంతరం కామాక్షి సమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకోవడం ద్వారా సంతానంశ్రేయస్సుకుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని వివరించారు.


అలాగే కాలభైరవ స్వామికోటిలింగాలుబిల్వ వృక్షం దర్శనం చేసి బయలుదేరితే మరింత శుభఫలితాలు భిస్తాయని తెలిపారు.


 కార్యక్రమంలో టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యంసూపరింటెండెంట్ శ్రీ కె.పిచంద్రశేఖర్అర్చకులుఅధికారులుసిబ్బంది పాల్గొన్నారు.


ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ ముఖ్యమంత్రి delhi cm




ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు.


 సందర్భంగా టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆమెకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును వివరించారుక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు.


అలాగే లడ్డూ ప్రసాదం తయారీట్రాఫిక్ నిర్వహణవసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాల్లో  సెంటర్ పనితీరును కూడా వివరించారు.


భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్ కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Annual Brahmotsvams of Sri Venkteswara Swmay Vari Temple at New Delhi from May 01st to 09th May




The annual Brahmotsavams of Sri Venkateswara Swamy will be celebrated with grandeur at the Sri Venkateswara Swamy Temple in New Delhi from May 01 to 09, 2026. The Ankurarpanam ritual will be performed on April 30.


As part of the pre-festival rituals, Koil Alwar Thirumanjanam (temple cleansing ceremony) will be conducted on April 28. Dwajarohanam (flag hoisting) will take place on May 01 between 9:00 PM and 10:30 PM during the auspicious Mithuna Lagnam.


During the Brahmotsavams, Vahana Sevas will be held daily from 8:00 AM to 9:00 AM and from 7:30 PM to 8:30 PM. Pushpayagam will be performed on May 10 from 6:00 PM to 8:00 PM.


Vahana Seva Schedule:

• 01-05-2026 – Morning: Dwajarohanam; Night: Pedda Sesha Vahanam

• 02-05-2026 – Morning: Chinna Sesha Vahanam; Night: Hamsa Vahanam

• 03-05-2026 – Morning: Simha Vahanam; Night: Muthyapu Pandiri Vahanam

• 04-05-2026 – Morning: Kalpavriksha Vahanam; Night: Sarvabhoopala Vahanam

• 05-05-2026 – Morning: Mohini Avataram; Evening: Kalyanotsavam; Night: Garuda Vahanam

• 06-05-2026 – Morning: Hanumantha Vahanam; Night: Gaja Vahanam

• 07-05-2026 – Morning: Surya Prabha Vahanam; Night: Chandra Prabha Vahanam

• 08-05-2026 – Morning: Rathotsavam; Night: Aswa Vahanam

• 09-05-2026 – Morning: Chakrasnanam; Night: Dwajavarohanam


Devotees are requested to participate in these divine Brahmotsavams and seek the blessings of the Lord.

Battery Buggy Donated to TTD




Sri Ganesh Jayavel, MD of Hydrocart Techno Solutions, based in Kolar, Karnataka donated a battery buggy vehicle worth Rs.10 lakhs to the Tirumala Tirupati Devasthanams on Wednesday.


On this occasion, the donor performed special prayers for the vehicle in front of the Srivari Temple and formally handed over the keys to Peshkar Sri Ramakrishna.