24.4.26

TTD Inaugurates First Aid Centre at Sri Padmavati Ammavari Temple





Tirumala Tirupati Devasthanams (TTD) has inaugurated a First Aid Centre at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on Thursday with special prayers for the convenience of devotees.


Considering the increasing number of pilgrims, the centre has been set up near the temple to provide immediate basic medical services.

The First Aid Centre will function in two shifts: from 8:00 AM to 2:00 PM and from 2:00 PM to 8:00 PM.


It will offer first aid, basic treatment, and emergency care to devotees and staff working in Tiruchanoor. In case of emergencies, patients will be stabilized and shifted to higher medical facilities if required.


TTD Chief Medical Officer Dr. B. Kusumakumari, doctors, paramedical staff, and devotees were present on the occasion.

తిరుచానూరు శ్రీ పద్మావతీ ఆలయం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు - టిటిడి tiruchanoor





తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం ప్రత్యేక పూజలతో టిటిడి ప్రారంభించింది.


ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొనిఆలయ సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


 ప్రథమ చికిత్స కేంద్రం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల రకుఅలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు


 కేంద్రం ద్వారా భక్తులకు మరియు తిరుచానూరులో పనిచేసే సిబ్బందికి తక్షణ వైద్య సేవలుఫస్ట్ ఎయిడ్సాధారణ చికిత్సలు అందిస్తారుచిన్నపాటి అనారోగ్యాలుత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించిఅవసరమైతే ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించే ముందు రోగులను స్థిరపరిచే సేవలు అందించనుంది.


 కార్యక్రమంలో సీఎంవో డా.బికుసుమకుమారివైద్యులుపారా మెడికల్ సిబ్బందిభక్తులు పాల్గొన్నారు.

23.4.26

Improved Accommodation for Devotees - TTD EO





TTD Executive Officer Sri M. Ravichandra has directed officials to prepare a comprehensive plan to provide better accommodation facilities for the large number of devotees visiting Tirumala and Tirupati.

 He reviewed the arrangements during a meeting held at the TTD Administrative Building in Tirupati on Wednesday.


He stated that the present accommodation facilities are not sufficient for the growing number of devotees and asked officials to submit a detailed report for expansion, with special focus on Tirupati.


In view of the summer heat, he instructed that regular water sprinkling be carried out on Mada streets, temple surroundings and other key areas in Tirumala.


The EO also directed officials to collect feedback from devotees and improve services accordingly. He suggested implementing QR code-based feedback systems in all TTD temples.


He asked officials to plan for new godowns to increase storage capacity for ghee and raw materials, and to clear pending solid waste at the earliest. He also instructed for modernisation of PAC-1 and Asthana Mandapams.


Further, he directed strengthening of the Srivari Seva system and its expansion to other temples. He also suggested preparing a plan to utilise services of professionals like doctors, engineers, teachers and software experts.


Various issues including Kalyana Mandapams, SVBC, SVIMS, FMS services, accommodation, SSD, SED and Srivani ticket issuance were discussed in the meeting.


TTD Additional EO Sri C.H. Venkayya Chowdary, JEOs Sri V Veerabrahmam, Dr. A Sharath, CVSO Sri.K.V.Murali Krishna, CE Sri TV Satyanarayana, Addl.FACAO Sri Ravi Prasad, i/c Law Officer Sri Venkata Subba Naidu and other officials were present.

భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు : టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ttd eo





శ్రీవారి దర్శనార్థం తిరుమలతిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్ర అధికారులను ఆదేశించారుతిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన  మేరకు సూచనలు చేశారు.


ప్రతిరోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవడం లేదనివాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేది ఇవ్వాలని తెలిపారుముఖ్యంగా తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మాడవీధులుఆలయ పరిసరాలు మరియు ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం నీటి పిచికారీ చేయాలని ఆదేశించారు.

భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించివాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరచాలని చెప్పారుఅన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా భిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.


తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులుముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలనిపెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఏసి-1, ఆస్థాన మండపాలను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.


శ్రీవారి సేవ వ్యవస్థను మరింత లోపేతం చేసిఇతర ఆలయాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సిపిఆర్వో డాటి.రవికి సూచించారుభవిష్యత్తులో వైద్యులుఇంజనీర్లుఉపాధ్యాయులుసాఫ్ట్‌వేర్ నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.


 సమావేశంలో టిటిడి కళ్యాణ మండపాల నిర్వహణఎస్వీబీసీస్విమ్స్ఎఫ్ ఎం ఎస్వసతి గృహాలు, ఎస్ ఎస్ డిఎస్  డీశ్రీవాణి దర్శనం టికెట్ల జారీ తదితర అంశాలపై చర్చించారు


 సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వి.వీరబ్రహ్మండా.ఎం.రత్సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణసీఈ శ్రీ టి వి సత్యనారాయణఅడిషనల్ ఎఫ్..సి..వో శ్రీ రవిప్రసాద్ఇంఛార్జి లా ఆఫీసర్ శ్రీ వెంకట సుబ్బానాయుడు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ankurarpanam Performed for Sri Kodandarama Swamy Vari Pushpa Yagam





Ankurarpanam was performed on Wednesday evening for the Pushpayagam to be held on April 23 at Sri Kodandarama Swamy Temple in Tirupati.


Pushpayagam is conducted as a ritual to atone for any lapses during the annual Brahmotsavams.


Devotees believe this ritual removes all doshas.


On April 23, Snapana Tirumanjanam will be held from 11:00 AM to 12:30 PM, followed by Pushpayagam from 4:00 PM to 6:00 PM. In the evening, the deities will be taken in a procession along the Mada streets.


Devotees can participate by purchasing a ticket of Rs. 1,000 for two persons.


Temple officials and priests participated in the programme.

శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ ankurarpanam

 





తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 23 తేదీ గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


 ఆలయంలో మార్చి 17 నుండి 25 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందేబ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులుఅధికారులుభక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


ఏప్రిల్ 23 తేదీన పుష్పయాగం సందర్భంగా  ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారుఅమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఅనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారికి వివిధ కాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.


తదుపరి రాత్రి 7.00 గంటలకు శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామివారు లయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.


 పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరురూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్ ఇస్పెక్టర్లు శ్రీ సురేష్ బాబుశ్రీ రికృష్ణఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.