28.4.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation


తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్.రామచందర్ రావు కుమార్తె శ్రీమతి ఆముక్త మరియు కుమారుడు శ్రీ అవనీష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


మే నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు festivals in may




-   మే 1, 15, 22, 29 తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం


-     మే 1 వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం.


-     మే 2 తేదీ అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు ముగుస్తాయి.


-     మే 8 ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.


శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..


-    మే 13 ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.

 

శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో..


-      మే 18 తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.


శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..


-   మే 27 హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.


శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..


•  మే  2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం.


అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో.....


-  మే 1, 8, 15, 22, 29 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవఅభిషేకం.


-   మే 5 ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.


-   మే 9 శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.


-   మే 13 ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.


-  మే 3, 10, 17, 24, 31వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

27.4.26

₹1.20 Cr Donation to TTD




Sri B.V.V.S.N. Raju of Max Infra Private Limited, Hyderabad, donated Rs.1.20 crore to TTD on Sunday.


Out of this, Rs.44 lakh was contributed for sponsoring one day Annaprasadam distribution at the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex, while Rs.76 lakh was donated to the Sri Venkateswara Annaprasadam Trust.


The donor handed over the donation DDs to Additional EO Sri Ch.Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.

Sri Vedanarayana Swamy Vari Temple Brahmotsavams Poster Released




TTD EO Sri M. Ravichandra released the posters and booklet of Sri Vedanarayana Swamy Brahmotsavams, to be held at Nagalapuram from May 1 to 9, at the EO Camp Office in Tirupati on Sunday.


The EO directed officials to ensure coordinated arrangements, including shaded shelters, drinking water, cool paint, and sanitation, considering summer conditions. He also instructed for attractive electrical and floral decorations, queue lines, and devotional programmes during Vahana Sevas.


Facilities like mobile toilets, first aid, ambulances, fire services, and parking will be provided.


Devotees are requested to participate in large numbers.


Vahana Seva Schedule:


May 1: Dwajarohanam, Pedda Sesha Vahanam


May 2: Chinna Sesha Vahanam, Hamsa Vahanam


May 3: Simha Vahanam, Muthyapu Pandiri Vahanam


May 4: Kalpavruksha Vahanam, Sarvabhoopala Vahanam


May 5: Mohini Avataram, Garuda Vahanam


May 6: Hanumantha Vahanam, Gaja Vahanam


May 7: Surya Prabha Vahanam, Chandra Prabha Vahanam


May 8: Rathotsavam, Arjita Kalyanotsavam, Aswa Vahanam


May 9: Chakrasnanam, Dhwajavarohanam


Vahana Sevas will be held daily from 8:00 AM to 9:30 AM and 7:30 PM to 9:00 PM.

Parinayotsavam Enters Second Day






The three-day annual Padmavati Srinivasa Parinayotsavam entered second day on Sunday.


Sri Malayappa reached Narayanagiri Gardens on Aswa Vahanam while Sridevi and Bhudevi on separate Palanquins.


After a series of traditional Hindu marriage rituals, the deities were seated on swing and Parinayotsavam was performed in a grand manner.


Temple officials and devotees participated.

అశ్వవాహనంపై వరునిగా అలరించిన శ్రీనివాసుడు వైభవోపేతంగా రెండో రోజు పద్మావతి పరిణయోత్సవం parinahotsavam







తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్ శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి.


శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండో రోజైన వైశాఖశుద్ధ దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్త దినమని పురాణ ప్రశస్తి.


కనుక  మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవాల్లో రెండో రోజుకు ప్రత్యేకత ఉంది.


ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరివెంట వేరు వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.


మొదటిరోజు మాదిరే శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలుపూలబంతులాటనూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువా కొలువు జరిగింది కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరులు భాగవతార్ హరికథ గానం భక్తులను అలరించింది.


 తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు.


 ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


 కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No Fuel Shortage in Tirumala





TTD has clarified to devotees that there is no fuel shortage in Tirumala.


As petrol was exhausted at the HP and IOCL petrol bunks in Tirumala on Sunday afternoon, No Stock boards were displayed at the respective outlets.


By evening, a tanker reached the HP petrol bunk and fuel became available. It has been informed that a tanker will reach the IOCL petrol bunk by tomorrow morning as well.


TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary also instructed the dealers to take precautionary measures in advance to ensure that no fuel shortage arises at the petrol bunks in Tirumala.