29.4.26

శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం vedanarayanaswmay vari temple





నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ళ్వార్ తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగిందిఆలయంలో మే 1 నుండి 9 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌నశుధ్ధి నిర్వహించారుఅనంతరం ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు కోయిల్‌ ళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారుఅనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ శ్రీ‌నివాసులుశ్రీ చెంగ‌ల్రాయులుఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.

Koil Alwar Tirumanjanam held at Sri Padmavati Ammavari Temple






Koil Alwar Thirumanjanam was performed grandly at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor on Tuesday.


The rituals began with Suprabhatam, followed by Sahasranamarchana and temple purification. From 6 am to 9 am, the temple premises, walls, ceiling and puja materials were cleansed. Later, a sacred mixture of aromatic substances was sprinkled throughout the temple.


Devotees were then allowed for darshan.


Ankurarpanam on April 29


Ankurarpanam for the annual Vasanthotsavams will be held on April 29 at 6 pm.


Vasanthotsavams from April 30 to May 2


As part of the festivities, Swarna Rathotsavam will be held on May 1 at 9.30 am. Snapana Thirumanjanam will be conducted daily from 2.30 pm to 4.30 pm, followed by procession of the deity in the temple streets from 7.30 pm to 8.30 pm.


Devotees can participate in Vasanthotsavams by paying Rs.150 per ticket.


Due to these festivities, Kalyanotsavam, Unjal Seva and Veda Ashirvachanam from April 30 to May 2, and Lakshmi Puja, Kumkumarchana and Break Darshan on May 1 are cancelled.


Temple Deputy EO Sri Harindranath, priests and other officials were present.

ఏప్రిల్ 30న శ్రీ నృసింహ జ‌యంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి narasimha jayanti




శ్రీ‌ నృసింహ జ‌యంతిమాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్ 30 తేదీ తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.


శ్రీ నృసింహ జ‌యంతి


ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ నృసింహ జ‌యంతి ఉత్సవం చేపడతారుశ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి  సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.


శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది.


యోగముద్రలో ఉన్న  విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారుస్వామివారికి నాలుగు చేతులుంటాయిపైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయికింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి


క్రీ. 1330 నుంచి క్రీ. 1360 మధ్య కాలంలో నిర్మితమైన  ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారుఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.


వెంగమాంబ జయంతి :


శ్రీవారునరసింహ స్వామి భక్తగ్రేసరురాలైన మాతృశ్రీ తారీగొండ వెంగమాంబ జయంతి కూడా ఏప్రిల్ 30 రుగనుంది.


 సందర్భంగా తిరుమలలోని వెంగమాం బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు.


అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయ మండపానికి వేంచేపు చేస్తారుఅక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు


ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.


నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారుఇందులో టీటీడీ అధికారులువెంగమాంబ వంశస్థులు పాల్గొంటారు.

28.4.26

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి












భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పిరాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు


ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి తో బాటు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసి వి ఎస్  శ్రీ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగాఅర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.


అనంతరం  ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు తర్వాత వకుళామాతవిమాన వేంకటేశ్వరస్వామిభాష్యకార్ల సన్నిధియోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.


అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ మరియు ఈవో స్వామి వారి చిత్ర పటాన్నితీర్థప్రసాదాలను అందించారు.


శ్రీ బేడీ ఆంజనేయ దర్శనం:


భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.


 కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరిజవహర్లాల్ టిటిడి బోర్డు సభ్యులు శ్రీ రామమూర్తిశ్రీ భాను ప్రకాష్ రెడ్డిశ్రీ జంగా కృష్ణమూర్తిపలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


Vice-President Reaches Tirumala




On a two-day visit, the Honourable Vice-President of India reached Sri Padmavati Rest House in Tirumala on Monday evening.


On his arrival, the Vice President was received with a flower bouquet by the TTD Chairman Sri BR Naidu. TTD EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, CV&SO Sri Murali Krishna also welcomed the Protocol dignitary.


Among others who received the Vice President included, TTD Trust Board member Sri Ramamurthy, Distict Collector Dr S Venkateswar, SP Sri Subbarayudu.

₹20 Lakhs Donated to TTD


The daughter and Son of Telangana BJP State President Sri N. Ramachander Rao,Smt Amukta and Sri Avaneesh donated Rs.10 lakh each to the TTD-run Sri Venkateswara Annaprasadam Trust.


The donors handed over the donation DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the latter's Camp Office in Tirumala on Monday.


TTD Board Member Sri Bhanu Prakash Reddy also participated in the programme.

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్ vice-president



భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.


తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ రామ్మూర్తిజిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్లుఎస్పీ శ్రీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.