2.5.26

Arrangements Completer for Annamacharya 618th Jayanthi Celebrations


TTD has completed all arrangements for the 618th Jayanthi celebrations of Saint Annamacharya, to be held from May 2 to 8 at various venues including Tallapaka, Rajampet, and Tirupati.


The festivities will feature Sankeertana programs, Kalyanotsavam, music concerts, Harikatha, dance, and cultural events daily.


Key events include group singing at Tallapaka, Unjal Seva at the 108-ft Annamayya statue in Rajampet, and literary and musical programs at Annamacharya Kalamandiram and Mahati Auditorium in Tirupati.


A large number of devotees are expected to participate.

శ్రీతాళ్లపాక అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి మే 2 నుండి 8వ‌ తేదీ వరకు ఉత్సవాలు annamaya


సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 618 జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ‌ తేదీ వరకు వైభవంగా నిర్వ‌హించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందిఅన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్దతిరుపతిలోని మహతి కళాక్షేత్రంఅన్నమాచార్య కళామందిరంల‌లో జయంతి కార్యక్రమాలను  నిర్వహించనున్నారు.


తాళ్లపాకలో..


తాళ్లపాకలోని ధ్యానమందిరంలో మే 2 తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయిమొదటగా న్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు మరియు స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వ‌హిస్తారుఅనంత‌రం ఉద‌యం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కల్యాణం క‌న్నుల పండుగ‌గా జ‌రుగ‌నుంది.  


ఇందులో భాగంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల రకు గాత్ర సంగీతంహరికథనృత్యనాటక ప్ర‌ద‌ర్శ‌న‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


రాజంపేట‌లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 2 తేదీ సాయంత్రం 6.30 గంట‌లకు ఊంజల్ సే జ‌రుగ‌నుందిఅదేవిధంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీతవాద్య‌హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.


తిరుపతిలో..


తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 2 తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయిఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.


మే 3 నుండి 7 తేదీ వ‌ర‌కు ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరుగనున్నాయిమే 8 తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారుఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 1 గం వ‌ర‌కు సంగీత స‌భ‌హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.  


ఇందులో భాగంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గాత్ర సంగీతంనృత్యవాద్య‌హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


మహతి కళాక్షేత్రంలోనూ మే 2 నుండి 8 తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత,  నృత్యవాద్య‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.

SnapanaTirumanjanam Performed Grandly




As part of the Vasanthotsavams at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, Snapana Thirumanjanam was performed grandly on Friday at 2:30 PM in the Vasanthotsavam garden.


The ritual included sacred abhishekam with milk, curd, honey, coconut water, turmeric, and sandal paste. The beautifully decorated floral garlands offered a visual delight to devotees.


Temple Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, officials, priests, and a large number of devotees participated.

క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం tirumanjanam





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో  స్నపన తిరుమంజనం  అత్యంత వైభవంగా జరిగింది.


ఇందులో భాగంగా పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో విశేషంగా అభిషేకం చేశారు సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్ఏఈఓ శ్రీ దేవరాజులుఇతర అధికారులుఆలయ అర్చకులువిశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

Divine Blessings of Goddess Padmavati Amm on Golden Chariot








The Golden Chariot procession of Goddess Padmavathi was held grandly on Friday morning as part of the Vasanthotsavams at Tiruchanoor.


The Goddess was seated on the golden chariot and blessed devotees amid chants of “Govinda” and a spiritual atmosphere.


After Vedic rituals, the processional deity was taken on the chariot through the four mada streets. A large number of women devotees enthusiastically pulled the chariot and offered harathi.


Temple officials, priests, and a large number of devotees participated.

స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం padmavati ammavaru







తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగిందిసిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు.


ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారుఅనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగాభక్తుల గోవింద నామస్మరణలతో  ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.


ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచిందికర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగిపోయారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్ఎస్  శ్రీ నరసింహ మూర్తిఏఈఓ శ్రీ దేవరాజులుఅర్చకులు శ్రీ బాబుస్వామిసూపరింటెండెంట్ శ్రీ చెంగల్ రాయులుటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితర అధికారులువిశే సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Grand Ponnakalva Utsavam of Sri Govindaraja Swamy Varu




On the occasion of Chitra Pournami, the Ponnakalva Utsavam of Sri Govindarajaswamy was held with grandeur on Friday.


The procession of the deities reached Ponnakalva Mandapam, where Snapana Tirumanjanam was performed, followed by Unjal Seva in the evening. The return procession via Tiruchanoor marked the conclusion of the festival.


Temple officials, priests, and a large number of devotees participated.