3.5.26

హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ వేద నారాయ‌ణుడు hamsa vahanam


నాగ‌లాపురం శ్రీ వే నారాయ‌ణ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి లంకారంలో దర్శనమిచ్చారుభక్తుల కోలాటాలుమంగ‌ళ వాయిద్యాలుళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యం వైభవంగా జరిగింది.


స్వామివారు  సరస్వతీ రూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం.


       

వాహ‌న‌సేవ‌లో ఆలయ సూప‌రింటెండెంట్ శ్రీ ధర్మయ్యటెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ శ్రీ‌నివాసులుశ్రీ చెంగ‌ల్రాయులుఆల‌య‌ అర్చకులుపెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


Sri Vedanarayaana Swamy on Chinna Sesha Vahanam


On the second day of the annual Brahmotsavams at Nagalapuram, Sri Vedanarayana Swamy graced devotees on Chinna Sesha Vahanam in the divine form of Vaikunthanatha, holding Shankha, Chakra, and Gada.


The procession, accompanied by traditional music and cultural performances, was held in a spiritually vibrant atmosphere. Devotees believe that darshan of this vahanam grants family well-being and spiritual benefits.


Snapana Thirumanjanam was performed to the Utsava deities with sacred offerings.


Upcoming


Hamsa Vahanam seva will be held from 7 PM to 9 PM.


Temple officials and a large number of devotees participated.

Srivari Kalyanam Marks Grand Start of Annamacharya Jayanthi


The 618th birth anniversary celebrations of Saint Tallapaka Annamacharya began grandly at Tallapaka on Saturday.


Srivari Kalyanam was performed in a devotional atmosphere at the Dhyanamandiram with Vedic rituals and chanting. Earlier, group rendition of Annamayya Sankeertanas enriched the spiritual ambience.


Devotees participated in large numbers and were served prasadam.


Upcoming Music concert, Harikatha, and Unjal Seva at the 108-ft Annamayya statue are scheduled in the evening.

అన్నమయ్య కీర్తనల మధ్య శ్రీవారి దివ్య కల్యాణ మహోత్సవం kalyana mahotsavam


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618 జయంతి ఉత్సవాలు శనివారం అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయితాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి దివ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది.


ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవిభూదేవి సమేత శ్రీవారి త్సవమూర్తులను కల్యాణవేదికకు తీసుకువచ్చారుఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకు వేదమంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారుపుణ్యాహవచనంపవిత్ర హోమంకంకణధారణమాంగళ్యధారణమంగళాశాసనం వంటి ఘట్టాలతో కల్యాణం వైభవంగా జరిగిందిచివరిగా నక్షత్రహారతిమంగళహారతులతో కార్యక్రమం ముగిసింది.


టీటీడీ భక్తులకు మంచినీరుమజ్జిగప్రసాదాలు అందించగాఅనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

అంతకుముందు ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు.


సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చెన్నైకు చెందిన డాతాళ్లపాక మీనలోచని సంగీత సభరాత్రి 7.30 గంటలకు కర్నూలుకు చెంది శ్రీమతి లక్ష్మీ మహేష్ బృందం హరికథ గానం నిర్వహించనున్నారు.


అన్నమయ్య విగ్రహం వద్ద ఊంజల్ సే వైభవం


రాజంపేటకడప రహదారిపై ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద నివారం సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీవారి ఊంజల్ సే వైభవంగా జరుగనుంది సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారుఅనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ రమణయ్య బృందం హరికథ కార్యక్రమం నిర్వహించనుంది.


 కార్యక్రమంలో పలువురు అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Grand Beginning of 618th Birth Anniversary of Sri Tallapaka Annamacharya






The 618th birth anniversary celebrations of saint poet Sri Tallapaka Annamacharya commenced grandly on Saturday at Annamacharya Kalamandiram, Tirupati.


Artists of the Annamacharya Project along with local performers presented a captivating group rendition of Sankeertanas, immersing devotees in deep devotion.


Popular compositions like “Brahma Kadigina Paadamu,” “Kondalalo Nelakonna Koneti Rayudu,” “Narayanate Namo Namo,” and “Enta Matramuna” were rendered. Harathi and Maha Nivedanam followed.


Evening programs include a music concert by Smt. Annapurna troupe and a Harikatha by Smt. Vijayalakshmi troupe.


Cultural Programs at Mahati Kalakshetram


Vocal music by Kum. Vedavyasa Rangarajashri troupe and a dance performance by Smt. Dhanashree Srinivas troupe will be held.


Officials, artists, and a large number of devotees participated.

Sri Vedanarayana Swmay Varu on Hamsa Vahanam in Saraswath Alankaram


On the second day of the annual Brahmotsavams at Nagalapuram, Sri Vedanarayana Swamy was taken in a grand procession on Hamsa Vahanam on Saturday night, adorned in Saraswati Alankaram.


Depicted as Goddess Saraswati, holding Veena and book, the Lord symbolized divine knowledge and purity. The Vahana Seva was held in a devotional atmosphere with cultural performances, traditional music, and participation of devotees in large numbers.


Temple Superintendent Sri Dharmaiah, Inspectors Sri Srinivasulu and Sri Chengalrayulu, temple priests, and devotees took part in the event.

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు vasatotsavams







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.


చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారుఅనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారుమధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారుఇందులో భాగంగా పసుపుకుంకుమపాలుపెరుగుతేనెచందనంపలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.


రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహ‌రీంద్ర‌నాథ్‌ఏఈవో శ్రీ దేవ‌రాజులుఅర్చకులు శ్రీ బాబుస్వామిసూప‌రింటెండెంట్లు శ్రీ సురేష్శ్రీ ముని చెంగ‌ల్రాయులుశ్రీ ర‌మేష్‌ టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తిపెద్ సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.