మరింత విశ్వాసం కల్పించేలా వైద్య సేవలు : టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd jeo
తిరు
తిరుచానూరులోని టిటిడి ఉచిత వై
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ,
తిరుచానూరులో రోజుకు సుమారు 100
అనంతరం అలిపిరి పాదాల మండపం వద్
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వెం
తిరుచానూరులోని టిటిడి ఉచిత వై
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ,
తిరుచానూరులో రోజుకు సుమారు 100
అనంతరం అలిపిరి పాదాల మండపం వద్
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వెం
At 5:00 a.m., in Mesha Lagnam, the Lord mounted the temple chariot. Later at 9:00 a.m., Sri Kalyana Venkataramana Swamy blessed devotees from atop the beautifully decorated ratham. Amid the sounds of traditional mangala vadyams, devotional bhajans and kolatam performances, the chariot procession was taken out ceremoniously along the temple Mada streets.
The philosophical significance of the Rathotsavam was also highlighted. The soul (Atma) is regarded as the charioteer, the body as the chariot, the intellect as the driver, the mind as the reins, the senses as the horses and worldly objects as the paths. This symbolic comparison imparts Atma–Anatma Viveka, the spiritual wisdom that distinguishes the soul from the physical body.
Subsequently, Chakrasnanam was performed at 12:45 p.m. in Mithuna Lagnam. The deity was offered sacred bath with milk, curd, honey, sandalwood paste, turmeric and coconut water. In the evening, Dhwajavarohanam will be observed at 6:00 p.m., marking the conclusion of the annual Brahmotsavams.
Temple priests, officials and a large number of devotees participated in the festivities.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్
అనంతరం మధ్యాహ్నం 12.45 గం.లకు
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకు
ముందుగా ఉదయం 7.00 గం.లకు వసంతో
రాత్రి 07.00 గం.లకు తిరుచ్చి ఉ
ఈ కార్యక్రమంలో పలువురు అధికా
The sacred Chakrasnanam was performed with religious fervour on Wednesday as part of the annual Brahmotsavams of Tarigonda Sri Lakshmi Narasimha Swamy Temple.
The rituals began with Vasanthotsavam at 7:00 a.m. Later at 10:00 a.m., Snapana Tirumanjanam was conducted, followed by the grand Chakrasnanam. The deity was ceremonially offered holy bath (abhishekam) with milk, curd, honey, coconut water, turmeric and sandalwood paste. Amidst chanting of Vedic hymns, the priests performed the Chakrasnanam as per Agama traditions.
In the evening, Tiruchi Utsavam will be observed at 7:00 p.m., followed by Dhwajavarohanam at 8:00 p.m., marking the conclusion of the annual Brahmotsavams.
Several officials, priests and a large number of devotees participated in the event.
In Tiruchanoor, Govindaraja Swamy, Kapilathirtham, Srinivasa Mangapuram, Appalayagunta, Narayanavanam, Tarigonda, Nagulapuram, Karvetinagaram, Nagari, Chandragiri, Bugga and other places the Darshan to devotees resumed after Suddhi, Punyahavachanam and other Kainkaryams.
Annaprasadam services also resumed at Vishnu Nivasam, Srinivasam, Tiruchanoor and hospitals after Suddhi.
మంగళవారం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాల్లో రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతించారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాన్ని రాత్రి 7.30 గంటలకు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తిరుపతిలో అన్నప్రసాద వితరణ
తిరుపతిలోని టిటిడి ఉద్యోగుల క్యాంటీన్, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులు, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో బుధవారం ఉదయం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం యధావిధిగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.