27.5.25

జూన్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు




తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

 - జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం. 
- జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌. 
- జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం. 
- జూన్ 21 స్మార్త ఏకాద‌శి. 
- జూన్ 22న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి. 
- జూన్ 26న పెరియాళ్వార్ ఉత్స‌వారంభం. 

No comments :
Write comments