టీటీడీ ఎస్వీ ప్
బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇం డెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటె డ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్ టుకు రూ.20 లక్షలు అందించింది. సంస్థ తరపున శ్రీ రాఘవేంద్ర అన్ నమయ్య భవనంలో అదనపు ఈఓకు డీడీను అందజేశారు.
రాజస్థాన్‌కు చెందిన ఏకే ఇంజినీ రింగ్ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్ రస్టుకు రూ.10,59,000 విరాళంగా అందించింది.
కాగా రెండు రోజుల క్రిందట కొనసీ మ జిల్లాకి చెందిన శ్రీ దండుమే ను శశాంక్ కృష్ణ రూ.10,00,006 విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.



No comments :
Write comments