3.7.25

జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు




జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.  అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు ఈ వేడుకలను  టిటిడి వెల్పేర్ డిపార్ట్మెంట్ నిర్వహించనుంది.


ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం, ప్రార్థన, పూజ, జ్యోతి ప్రజ్వలన, వక్తల ఉపన్యాసం, అతిథులకు సన్మానం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఏర్పాట్లను టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సంక్షేమం) శ్రీ ఎ. ఆనందబాబు పర్యవేక్షిస్తున్నారు

No comments :
Write comments