తిరుపతికి
అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీ సుకుమార్ అనే భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని ( స్విమ్స్) పథకానికి రూ.10 లక్ షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీ డీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌ దరికి విరాళం డీడీలను అందజేశారు .
ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.


No comments :
Write comments