అన్నమయ్య జిల్
జూలై 30వ తేదీ ఉదయం చతుష్టానార్ చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతి ష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వా ర పూజలు, ఏకాంతసేవ నిర్వహిస్తా రు.
జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం ని త్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్ నాయి.
ఆగస్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి , ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుం భ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహాని వేదన కార్యక్రమాలు శాస్త్రోక్తం గా నిర్వహిస్తారు.

No comments :
Write comments