ఆంధ్ర ప్రదేశ్ దే
ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, దేవాదా య శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మో హన్ కూడా పాల్గొన్నారు.
కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధు ల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ ని ధులతో నిర్మిస్తున్న ఆలయాల వి వరాలు, ఆలయాల పునరుద్ధరణ మరియు పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీ ర్ శ్రీ సత్యనారాయణ, దేవాదాయ శా ఖ ఉపకార్యదర్శి శ్రీ సుధాకర్ రా వు, ఏపీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజి నీర్ శ్రీ జి.వి.ఆర్. శేఖర్, పలువురు టీటీడీ మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments