తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సు ప్రభాతంతో స్వామివారిని మేల్కొ లిపి కైంకర్యాలు శతకలశ స్ నపనం, మహాశాంతి హోమం చేపట్ టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిం దరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చం దనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు ని ర్వహించి కవచాధివాసం చేశారు. సా యంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరు చ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్ తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారె డ్డి, అర్చకులు, తదితర అధికారు లు పాల్గొన్నారు.







No comments :
Write comments