టీటీడీలో
సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్ టియన్ మతాన్ని అనుసరిస్తున్నా రని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వా రిని సస్పెండ్ చేయడం జరిగింది.
సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్ రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్ తూ భాద్యతా రహితంగా వ్యవహరిం చడం జరిగింది .
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ వి భాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనం తరం నిబంధనల ప్రకారం వారిపై శా ఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్ షణమే సస్పెండ్ చేయడం జరిగింది.
.jpg)
No comments :
Write comments