ఒంటిమిట్ట శ్రీ
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఒం టిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన శ్రీకోదండరామ స్వామి కల్ యాణోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తరహాలో ఒంటిమిట్టలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఒంటిమిట్టలో భక్తులకు పూర్తి స్ థాయిలో అన్నప్రసాదాలు పంపిణీ చే సేందుకు చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులను ఈవో ఆదేశించా రు . ఆలయం వద్ద ప్రస్తుతం తాత్ కాళికంగా జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేసి ఆగష్టు మాసం నుండి అన్నప్ రసాదాలు పూర్తి స్థాయిలో ఏర్పా టు చేసేందుకు ఇంజనీరింగ్, అన్ నప్రసాదాల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్నప్రసాదాల వితరణకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వంట సామాగ్రి, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చే సుకోవాలని అధికారులను ఆదేశించా రు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎస్.ఈలు శ్రీ జగదీ శ్వర్ రెడ్డి, శ్రీ మనోహరం, అన్ నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రా జేంద్ర కుమార్ తదితరులు పాల్గొ న్నారు.



No comments :
Write comments