తిరుమలలో సోమవారం
అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్ వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్ లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హా రతి సమర్పించారు. ప్రత్యేక పూ జలు నిర్వహించి, నైవేద్యం సమర్ పించి భక్తులకు ప్రసాదాలు పంపి ణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్ యులు శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్ రీ నరేష్, డిప్యూటీ ఈవో శ్రీ లో కనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.









No comments :
Write comments