తిరుపతి శ్రీ కో
ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మ ణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపనతిరు మంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశా లలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్ వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులకు బలిమూర్తులకు పవిత్రాలు సమర్పిం చారు. అదే విధంగా విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరు డాళ్వార్, యాగశాలలోని హోమగుండా లు, బలిపీఠం ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణు లు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీ ధుల్లో విహరించి భక్తులకు దర్ శనమిస్తారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ అర్చకులు పాల్గొన్నా రు.









No comments :
Write comments