హైదరాబాద్ మల్కా
హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ ఎస్ అధికారి స్వర్గీయ శ్రీ భాస్ కర్ రావు ఇటీవల తన మరాణానంతరం వీలునామా ద్వారా తిరుమల శ్రీ వేం కటేశ్వర స్వామివారికి రూ.3 కోట్ లు విలువైన ఇంటిని, రూ.66 లక్ షల బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజి ట్లను టీటీడీకి విరాళంగా ఇవ్వడం విదితమే.
స్వర్గీయ శ్రీ భాస్కర్ రావు స్ ఫూర్తితో శ్రీమతి టి.సునీత దేవి , శ్రీ టి.కనక దుర్గ ప్రసాద్ దం పతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామి వారిపై అపారమైన భక్తిని చాటుకు న్నారు.
ఆస్తికి సంబంధించిన పత్రాలను మం గళవారం తిరుమలలోని అదనపు ఈవో కా ర్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హె చ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా స్వామివారిపై అపా రమైన భక్తితో తమ ఇంటిని విరాళం గా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ ఫూర్తిగా నిలుస్తుందని దాతలను అదనపు ఈవో అభినందించారు.

No comments :
Write comments