చెన్నైకు
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్ రీవారి ఆలయంలోని రంగ నాయకుల మం డపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి .హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందజేశారు.వారికి బంగారు శంఖు, చక్రా లు విరాళం
తిరుమల,2025 జూలై 29: చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2. 40 కోట్లు విలువైన దాదాపు రెండు న్నర కేజీల బంగారు శంఖు, చక్రా లను విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్ రీవారి ఆలయంలోని రంగ నాయకుల మం డపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి .హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందజేశారు.

No comments :
Write comments