తిరుపతి శ్రీ గో
ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిం దరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్ నపనతిరుమంజనం నిర్వహించారు. సా యంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరా జస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్ మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్ వహించారు. అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్ క్వార్ టర్స్, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్ఎస్ మాడ వీధి, చిన్ నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తి రిగి ఆలయానికి చేరుకోనున్నది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ మతి శాంతి తదితరులు పాల్గొన్నా రు.






No comments :
Write comments