వృత్తి నిపుణులై
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చం ద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్ రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి ని పుణులను శ్రీవారి సేవ ద్వారా టీ టీడీలో ముఖ్యమైన 10 విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశిం చారు.
సాంకేతిక విభాగాల్లో కూడా సాంకే తిక నిపుణుల సేవలను వినియోగించు కోవాలని నిర్ణయించామని చెప్పారు . ప్రతి విభాగంలో అవసరాన్ని బట్ టి శ్రీవారి సేవ ద్వారా వారి సే వలను వినియోగించేలా చర్యలు చే పట్టాలని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తం గా ఉన్న వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకుని టీటీడీ వ్యవస్ థను మెరుగుపరిచేందుకు కృషి చేయా లన్నారు. కార్య నిర్వాహక ప్రక్ రియలో సమస్యలు తలెత్తకుండా స్థా నిక అనుమతులు తీసుకోవాలన్నారు.
ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధా నాన్ని ప్రవేశపెట్టి, తర్వాత పూ ర్తిస్థాయిలో అమలు చేస్తామని తె లిపారు. త్వరలోనే దీనిపై నిర్ధి ష్ట ప్రక్రియా విధానాన్ని రూపొం దించి సుస్థిర వ్యవస్థగా మార్చేం దుకు కృషి చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్ టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, బర్ డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, సీఈ శ్రీ సత్య నారాయణ, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీ రఘురామ్, డిప్యూ టీ ఈవో శ్రీ రాజేంద్ర, శ్రీ సో మన్నారాయణ, సీఎండీ శ్రీమతి నర్ మదా, డీఈవో శ్రీ వెంకట సునీలు, డీసీఎఫ్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





No comments :
Write comments