తిరుపతి శ్రీ కో
- ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్ వహిస్తారు. సాయంత్రం 5.30 గం టలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూ ర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్ లో తిరుచ్చిపై ఊరేగిస్తారు.
- ఆగస్టు 9వ తేదీన పౌర్ణమి సం దర్భంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలు గు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్ సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6. 30 గంటలకు ఆస్థానం చేపడతారు.
• ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి ఆస్థానం.
• ఆగస్టు 18న ఉట్లోత్సవం.
• ఆగస్టు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలు గు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గం టలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
• ఆగస్టు 23న అమావాస్య సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషే కం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
.jpg)
No comments :
Write comments