01-08-2025(శుక్ర వారం) తారీఖు
తిరుమల, 2025 జూలై 30: శ్రీవాణి దర్శ న టికెట్లు ఆఫ్ లైన్(off line) లో పొంది శ్రీవారి దర్ శనార్థం విచ్చేసే భక్తుల సౌక ర్యార్థం వారి దర్శన సమయాల్ లో మార్పులు చేస్తున్నట్లు టీ టీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలియజేశారు.
తిరుమలలోని గోకులం సమావేశ మం దిరంలో ఆయన శ్రీవాణి దర్శనా లపై బుధవారం నాడు సమీక్షా స మావేశం నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలుః
- ప్రస్తుత విధానం వలన సదరు శ్ రీవాణి టికెట్ దర్శనం కోసం భక్ తులకు సుమారుగా మూడు రోజుల సమయం పట్టేది.
- వారి సౌకర్యార్థమై ఏ రోజు కా రోజు టికెట్ జారీ మరియు దర్శనం కల్పించడం గురించి ప్రయోగాత్మకం గా ఆగస్టు 01 తారీఖు నుండి 15వ తారీఖు వరకు టీటీడీ అమలు చేయనుం ది.
- తిరుమలలో ఉదయం 10 గంటల నుం డి మొదట వచ్చిన వారికి మొద టి ప్రాతిపదికన టికెట్ల జారీ .
- టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రి పోర్టింగ్ సమయం.
- రేణిగుంట విమానాశ్రయంలో ఉద యం 7 గంటల నుండి దర్శన టికె ట్లు కోటా ఉన్నంతవరకు జారీ.
- యథావిధిగా తిరుమలలో ఆఫ్ లై న్ ద్వారా 800 టికెట్లు, రేణిగుం ట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ.
- ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31వ తేది వ రకు ఆన్ లైన్ (online)లో శ్రీ వాణి టికెట్లను పొందిన భక్తుల కు యథావిధిగా ఉదయం 10 గంటల కే దర్శనానికి అనుమతి.
- నవంబర్ 1వ తేది నుండి శ్రీ వాణి టికెట్లను ఆఫ్ లైన్ మరి యు ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్ వారా శ్రీవారి దర్శనానికి అను మతి.
- భక్తులు ముందుగా కౌంటర్ల వ ద్దకు చేరుకుని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్ రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయు ప్రదేశం వద్దకు చేరు కోవాలని మనవి.
- ఈ నూతన విధానం తో భక్తులు శీ ఘ్రంగా అనగా వచ్చిన రోజునే దర్ శనం చేసుకునే వెసులుబాటుని గ్ రహించ గలరు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డి ప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్ రీ వెంకటయ్య, ట్రాన్స్ పోర్ట్ మరియు ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి , వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఐటి డిప్యూటీ జి ఎం శ్రీ వెంకటేశ్వర్లు నాయు డు ఇతర అధికారులు పాల్గొన్నారు .

No comments :
Write comments