తిరుమలలోని అన్
ఈ సందర్భంగా కౌంటర్ వద్ద భ క్తులు ఇబ్బంది పడకుండా టీ, కాఫీ, పాలు, తాగునీరు, పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తుల కు సౌకర్యవంతంగా ఉండేలా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పా రు. శ్రీవాణి టికెట్ల సమాచారా న్ని భక్తులందరికీ తెలిసేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా తెలి యజేసేలా చర్యలు తీసుకోవాలన్ నారు.
అనంతరం ఏఎన్సీ, హెచ్వీసీ ఉప విచారణ కార్యాలయాల వద్ద జరు గుతున్న ఆధునీకరణ పనులను త నిఖీ చేసి అధికారులకు పలు సూ చనలు చేశారు. అనంతరం తిరుమ లలోని ఫుడ్&వాటర్ ల్యాబ్ ను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్ న పరీక్షల గురించి సిబ్బంది తో ఆరా తీశారు. నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పగ డ్భందీగా ఆహార, తాగునీటి పరీ క్షలు నిర్వహించాలని ఆదేశిం చారు.
ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీ సుబ్ రమణ్యం, డిప్యూటీ ఈవో లు భాస్ కర్ , శ్రీ సోమన్నారాయణ, డీ ఈ శ్రీ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, ఇతర అధి కారులు పాల్గొన్నారు.










No comments :
Write comments