పేదలకు మెరుగైన
స్విమ్స్ లో గురువారం అత్యాధు నిక ఎం.ఆర్.ఐ, సిటీ స్కానర్ లను చైర్మన్ ప్రారంభించారు.
అనంతరం చైర్మన్ మీడియాతో మాట్ లాడుతూ,
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 22.01 కోట్ల విలువైన యంత్రాలను టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవెం కటేశ్వర వైద్య కళాశాల (SVIMS) కు విరాళంగా అందించింది
- IOL ( Indian Oil Corporation) తమ కార్పొరేట్ సా మాజిక బాధ్యత (CSR) కింద అత్యా ధునిక వైద్య పరికరాలను అందించిం ది.
విరాళంగా అందించిన పరికరాలు :
- రూ. 14 కోట్లు విలువైన 3 టెస్లా ఎమ్‌ఆర్‌ఐ స్కానర్ (కం పెనీ పేరు MAGNETOM Vida) - 1
- 4డి సిటి సిమ్యులేటర్ సిస్టం - రూ. 8 కోట్లు (కంపెనీ పేరు SOMATOM go. Sim), - 1 (రేడియోథెరఫీ కోసం ఉపయోగిస్తారు )
- అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యంత్ రాలను స్విమ్స్ లో ఏర్పాటు చే స్తున్నాం.
• రాయలసీమలోనే అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన స్వి మ్స్ లో మాత్రమే అత్యాధునికి యం త్రాలు ఏర్పాటు
• కేన్సర్ రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్స్ లేకుండా క్యాన్సర్ గడ్ డను సులువుగా గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి.
• మెదడు సంబంధ, క్యాన్సర్ గడ్డల గుర్తింపు, క్యాన్సర్ వ్యాధి ఏ ఏ అవయాలకు ఎంతెంత మోతాదులో ప్రా కిందో గుర్తించవచ్చు
• సంవత్సరానికి 2.5 లక్షల మందికి పైగా పేద రోగులకు తక్కువ ఖర్చు తో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి.
ఈ సందర్భంగా ఐఓసిఎల్ మార్కెటిం గ్ డైరెక్టర్ శ్రీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, సంస్థ సామాజిక సే వా కార్యక్రమాల్లో భాగంగా స్వి మ్స్ కు ఈ వైద్య పరికరాలను అందిం చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ ని సేవా కార్యక్రమాలు చేపడతామని మాట్లాడారు.
స్విమ్ డైరెక్టర్ శ్రీ ఆర్వీ కు మార్ మాట్లాడుతూ, టిటిడి ఆధ్వర్ యంలో పేదలకు ఉచితంగా అత్యుత్తమ సేవలందిస్తున్నారు. శ్రీ పద్మా వతీ వైద్య కళాశాలలో విద్యార్థి నిలకు అత్యుత్తమ వైద్య విద్యను బోధిస్తున్నామన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారు దివ్య ఆశీస్సులతో ప్రారంభమైన స్విమ్స్ అంచెలంచె లుగా ఎదిగి మహావృక్షంగా రూపాం తరం చెందుతోందన్నారు.
అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో విద్ యార్థులు, డాక్టర్లతో చైర్మన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్ భంగా కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ శాఖ మంత్రివర్యు లు గౌరవనీయులు శ్రీ హరిదీప్ సిం గ్ పూరి విద్యార్థులను, డాక్టర్ లను ఉద్దేశించి ఉపన్యసిస్తూ టి టిడికి చెందిన స్విమ్స్ కు ఐఓసి ఎల్ సంస్థ సామాజిక సేవా కార్ యక్రమాల్లో భాగంగా విరాళం అందిం చడం సంతోషకరమని మాట్లాడిన వీడి యోను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ ను, ఐఓసిఎల్ ప్రతినిధులను స్విమ్స్ డైరెక్టర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ మరియు బోర్డు సభ్యులు శ్రీ డా లర్ దివాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్ ఆర్) ముకేష్ రాజన్, మెడికల్ సూ పరింటెండెంట్ డాక్టర్ రామ్, రే డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వి జయలక్ష్మి, ఐఓసీఎల్ ప్రతినిధులు శ్రీ దత్తాత్రేయ, శ్రీ బద్రినా థ్, ఇతర ప్రముఖులు, ఇతర వైద్యు లు పాల్గొన్నారు.












No comments :
Write comments