అన్నమయ్య జిల్
ఇందులో భాగంగా ఉదయం చతుష్టానార్ చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతి ష్ఠ నిర్వహించారు. సాయంత్రం ని త్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహించనున్నారు.
జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం ని త్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్ నాయి.
ఆగస్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి , ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుం భ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహాని వేదన కార్యక్రమాలు శాస్త్రోక్తం గా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రే డ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ ష్మీ, ఆలయ అధికారులు, అర్చకు లు పాల్గొన్నారు.

No comments :
Write comments