16.8.25

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం donation to SV pranadana trust




హైదరాబాద్‌కు చెందిన శ్రీ ముత్తవరపు నాగరాజు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు శుక్రవారం రూ.10,00,116 విరాళం అందించారు.


ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments