టిటిడి స్థాని
తిరుచానూరులో….
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్ మవారి ఆలయానికి అనుబంధంగా వున్ న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్ రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరు మంజనం నిర్వహిస్తారు.
అనంతరం రాత్రి 7 గంటలకు స్వా మివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది.
అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్స వంను పురస్కరించుకొని స్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవను చేపడుతారు. సాయంత్రం ఉట్ లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తా రు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆల యంలో …..
తిరుపతి శ్రీ గోవిందరాజస్వా మివారి ఆలయంలో గోకులాష్టమి సం దర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్ వామివారికి అభిషేకం, పురాణ పఠ ణం, ఆస్థానం నిర్వహిస్తారు.
నారాయణవనంలో….
నారాయణవనం శ్రీ కల్యాణ వేం కటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్ కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామి వారికి గోకులాష్టమి ఆస్థానం, ని వేదన నిర్వహించారు.
ఆగష్టు 17వ తేదీ ఉదయం సుప్రభాతం తో స్వామివారిని మేల్కొలిపి, తో మాల, పంచాంగ శ్రవణం, శ్రీ కృష్ ణస్వామివారి వీధి ఉత్సవం, సాయం త్రం గోపూజ, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
కార్వేటినగరంలో…
కార్వేటి నగరంలోని శ్రీ రుక్మి ణి, శ్రీ సత్యభామ సమేత శ్రీ వే ణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్ వామివారిని సుప్రభాతంతో మేల్కొ లిపి, ప్రత్యేక అభిషేకం, తదుపరి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు . సాయంత్రం ఆస్థానం, నివేదన చే పడుతారు. ఆగష్టు 17వ తేదీన ఉట్ లోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభా తం, తోమల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మధ్యాహ్ నం ఉత్సవర్లకు సమర్పణ, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం , రాత్రి తి రువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరి షత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్ తి సంగీత కార్యక్రమాలు నిర్వహిం చనున్నారు.

No comments :
Write comments