నారాయణవనంలోని
ఇందులోభాగంగా ఆగస్టు 30న ఉదయం యాగశాల పూజ, పూర్ణాహుతి, సాయం త్రం యాగశాలలో పవిత్రోత్సవా లకు పూజ కార్యక్రమాలు నిర్వ హిస్తారు. అదేవిధంగా ఆగస్టు 31న ఉదయం పూర్ణాహుతి, పట్టుప విత్రాల సమర్పణ నిర్వహిస్తా రు.
ఆలయ ప్రాశస్త్యం :
ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారా యణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణా ల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్ రీ అగస్తీశ్వరస్వామివారు స్వయం భువుగా వెలిశారు. స్వామివారి లిం గాకారానికి పీఠభాగం అనగా పానవ ట్టాన్ని అమర్చి వేద ఆగమశాస్త్ ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షు లవారు ప్రతిష్ఠ చేసి పూజించినం దువల్ల స్వామివారికి అగస్తీశ్ వరస్వామి అని పేరు వచ్చింది.
శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయం లో …
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామివారి ఆలయానికి అనుబంధం గా ఉన్న శ్రీ పరాశరేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 4 నుం డి 6వ తేదీ వరకు పవిత్రోత్సవా లు జరుగనున్నాయి.
ఇందులోభాగంగా సెప్టెంబరు 4న సా యంత్రం అంకురార్పణ నిర్వహిస్తా రు. సెప్టెంబరు 5న యాగశాలలో పవిత్రమాలలకు పూజలు, రక్షాబంధ నం నిర్వహిస్తారు. అదేవిధంగా సె ప్టెంబరు 6న ఉదయం మహా పూర్ణా హుతి, యాగశాలపూజ, పట్టుపవిత్రా లను స్వామి, అమ్మవార్లు, పరి వార దేవతలకు సమర్పిస్తారు.
.jpg)
No comments :
Write comments