చిత్తూరు జిల్
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌ చం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రి కుల వల్లగానీ, సిబ్బంది వల్ల గా నీ తెలియక ఇటువంటి దోషాలు జరుగు తుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుం డా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్ రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యా హవచనం వంటి కార్యక్రమాలు నిర్ వహిస్తారు.
సెప్టెంబరు 3వ తేదీ ఉదయం 7 గంట లకు చతుష్టార్చాన, పవిత్ర ప్ రతిష్ఠ, ఉదయం 10.30 గంటల నుం డి స్వామి, అమ్మవార్ల ఉత్సవ ర్లకు స్నపన తిరుమంజనం, సా యంత్రం 5 గంటలకు భగవతారాధ న, యాగశాలలో వైదిక కార్యక్రమా లు నిర్వహించనున్నారు. సెప్టెం బరు 4వ తేదీ ఉదయం 7 గంటల నుండి పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ, సా యంత్రం 5 గంటల నుండి పవిత్ర హోమం నిర్ వహించనున్నారు. సెప్టెంబరు 5న ఉదయం 6 గంటల నుండి స్వామి, అమ్ మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం, పవి త్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవి త్రోత్సవాలు ముగియనున్నాయి.
అనంతరం సాయంత్రం 5 గంటల నుండి స్వామి, అమ్మవార్లను ఆలయంలో తి రుచిపై ఊరేగింపు నిర్వహించనున్ నారు.


No comments :
Write comments