హరికథా పితామహు
ఈ సందర్భంగా సెప్టెంబరు 1 నుం డి 10వ తేదీ వరకు హిందూ ధర్ మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కళాకారులకు " హరిక థ వైభవం " పేరిట శిక్షణ కార్ యక్రమం జరుగనుంది. ఈ కార్యక్ రమం వారి నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు ఉపయోగపడనుంది. ఎం పిక చేసిన 180 మంది హరికథకులకు తిరుపతి శ్వేత భవనంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్ తున్నారు.
ఒక నెలలో 30 మందికి పదిరోజుల చొ ప్పున 6 నెలల పాటు శిక్షణ జరు గనుంది. హరికథలో ప్రవేశమున్న వారు వారి నైపుణ్యాలను మరింతగా మెరుగు పరచుకునేందుకు హిందూ ధ ర్మ ప్రచార పరిషత్ కార్యాల యంలో వారి పేర్లను నమోదు చేసుకో వాలని హిందూధర్మ ప్రచార పరిషత్ కోరుతోంది. హరికథ యందు ఇదివరకే ప్రవేశం ఉన్నవారు మాత్రమే నమోదు కు అర్హులు. శిక్షణ కోసం వచ్చి న కళాకారులకు ఉచిత భోజనం, వస తి కల్పిస్తారు.
శిక్షణ అనంతరం ''హరికథ పత్ రం'' అందిస్తారు.
ఇందులో భాగంగా ఆగస్టు 31వ తేదీ ఉదయం 9 గంటల నుండి హరికథ ప్రాశస్త్యము, హరికథ - ధర్ మ ప్రచారం, శ్రీ ఆదిభట్ల నారా యణదాసు జీవిత విశేషాలు, ప్రము ఖ కళాకారులతో హరికథాగానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు .
కాగా ఈ నెల 31వ తేదీన ఉదయం 8. 30 గంటలకు ఎస్వీ సంగీత కళాశా ల ప్రాంగణంలోని శ్రీ ఆదిభట్ట నా రాయణదాసు విగ్రహానికి పుష్పాం జలి ఘటించి, బృందగానం నిర్వహిస్ తారు.
నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్ జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాం బ, వేంకటచయన దంపతులకు జన్మించా రు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపా టవాలు ప్రదర్శించేవారు. పోతన భా గవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్ లించేవారు. ఉపమాన ఉపమేయాలను పో షించడంలో నారాయణదాసవర్యులు కాళి దాస మహాకవికి సమానమైనవారు. ఈయన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్ తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయం తదితరా లు ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్ రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్ రాసు నారాయణదాసు అని తిరుపతి వేం కటకవులు, శ్రీశ్రీ లాంటి మహాను భావులు కొనియాడారు.

No comments :
Write comments