హరికథా పితా
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటల కు ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణం లోని శ్రీ ఆదిభట్ట నారాయణదాసు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, బృందగానం నిర్వహిస్తారు. అనంత రం మహతి కళాక్షేత్రంలో ఉదయం 9 గంటల నుండి హరికథ ప్రాశ స్త్యము, హరికథ – ధర్మ ప్ర చారం, శ్రీ ఆదిభట్ల నారాయణదాసు జీవిత విశేషాలు, ప్రముఖ కళాకా రులతో హరికథాగానం తదితర కార్యక్ రమాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 1 నుండి 10వ తేదీ వరకు ”హరికథ వైభవం"
సెప్టెంబరు 1 నుండి 10వ తేదీ వరకు హిందూ ధర్మ ప్రచార ప రిషత్ ఆధ్వర్యంలో హరికథ క ళాకారులకు ” హరికథ వైభవం “ పేరిట శిక్షణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం వారి నైపుణ్యాలను మెరుగు పరచుకునేందు కు ఉపయోగపడనుంది. ఎంపిక చేసిన 180 మంది హరికథకులకు తిరుపతి శ్వేత భవనంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.

No comments :
Write comments