తిరుమలలో నూతనం
భవనంలోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వి తరణ కేంద్రాలను పరిశీలించి అధి కారులకు పలు సూచనలు చేశారు. భక్ తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుం డా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లా డుతూ ఇంజనీరింగ్ అధికారులు అద్ భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించా రని అభినందించారు.
2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాం లో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రా జెక్టు ద్వారా తిరుమలలో యాత్రి కుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం తిరుమలలో 45 వేలమంది కి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్ నాయని, కొత్తగా నిర్మించిన పీ ఏసీ–5లో 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలరని వివరిం చారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్ వినియోగం చేసుకోవాలని కోరారు.
రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీ దుగా ఈ సముదాయాన్ని భక్తులకు అం దుబాటులోకి తీసుకువస్తామని తెలి పారు.
అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ య చౌదరి మాట్లాడుతూ యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూ తన పీఏసీ భవనంలో అనేక ఆధునిక మా ర్పులు చేశామని పేర్కొన్నారు.
2,500 మందికి వసతి సౌకర్యం కల్ పించినప్పటికీ, అవసరమైతే మరో 1, 000 మంది యాత్రికులను కూడా సర్ దుబాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్ యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్ పాటు చేశామని చెప్పారు. ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదాలు స్వీ కరించే విధంగా విస్తృతమైన అన్ నప్రసాదాల హాలును ఏర్పాటు చేశా రు.
ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యా ణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్ రం, తదితర అన్ని అవసరమైన సదుపా యాలను ఈ భవనంలో కల్పించామని తె లియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, ఈఈలు శ్రీ వేణు గోపాల్, శ్రీ శ్రీనివాస రావు, శ్రీ సుధాకర్, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నారా యణ, డీఈ శ్రీ చంద్రశేఖర్, వీజీ వో శ్రీ సురేంద్ర, ఇతర అధికారు లు పాల్గొన్నారు.








No comments :
Write comments