• సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనై కాదశి.
• సెప్టెంబర్ 4న వామన జయంతి.
• సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్ రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
• సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రా రంభం.
• సెప్టెంబర్ 10న బృహత్యుమా వ్ రతం (ఉండ్రాళ్ల తద్దె).
• సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
• సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్ య.
• సెప్టెంబర్ 23న శ్రీవారి సా లకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్ పణ.
• సెప్టెంబర్ 24న శ్రీవారి సా లకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
• సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవా రి గరుడోత్సవం.
• సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవా రి స్వర్ణ రథం.

No comments :
Write comments