23.8.25

టీటీడీకి రూ.50 లక్షలు విరాళం donation




ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఎక్స్ ప్రెస్ ఇన్ ఫ్రా ఎండీ శ్రీమతి కవిత సింఘానియా శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించారు.


ఈ మేరకు దాత ప్రతినిధులు శ్రీ జాన్ మని, శ్రీ బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments