తొండమాన్ పురం
ఇందులో భాగంగా ఆగస్టు 7న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ శాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 8న ఉదయం పవిత్ర సమర్ పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉద యం మహా పూర్ణాహుతి, పవిత్ర వి తరణ, స్నపనతిరుమంజనం, చ క్రస్నానంతో పవిత్రోత్సవాలు ము గుస్తాయి. అనంతరం సాయంత్రం ప్ రాకార ఉత్సవం, ఆస్థానం చేపడ తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments :
Write comments