తిరుమల శ్రీ వేం
ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సులో తిరుపతికి చెందిన శ్ రీ చెన్నకేశవులు నాయుడు “శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి స్మారి క – సమీక్ష” అనే అంశంపై ప్రసంగి స్తూ, తిరుమల శ్రీవారిపై అన్ నమయ్య రాసిన సంకీర్తనలను అనువదిం చి స్వామివారి వైభవాన్ని విశ్ వవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత శ్రీ వేటూరివారిదేనని అన్నారు. ఉన్నత సాహిత్య విలువలు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచా నికి అందించిన కీర్తి వారికి దక్కుతుందని చెప్పారు. పద్య సా హిత్యంతో పాటు కథలు, కథానికలు కూడా రచించినట్లు వివరించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండి యన్ లాంగ్వేజెస్ విశ్రాంత డిప్ యూటీ డైరెక్టర్ శ్రీ ప్రభాకర్ మాట్లాడుతూ “శ్రీ వేటూరి ప్రభా కర శాస్త్రి పరిశోధన” అంశంపై ప్ రసంగించారు. ఆంధ్ర వాంగ్మయ విస్ తృతికి వేటూరి వారు చేసిన కృషి అపారమని, గ్రంథ విమర్శనలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరని అన్నారు. తా ను రచించిన “శ్రీ ప్రభాకర అష్ టకం”లో వారి వ్యక్తిత్వాన్ని ప్ రతిబింబించానని, విద్యార్థులు దీన్ని చదవాలని సూచించారు. వేటూ రి వారు రచించిన 58 గ్రంథాలు లభించాయని, ఇంకా కొన్ని లభించా ల్సి ఉందని తెలిపారు.
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
ప్రముఖ సాహితీవేత్త శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి 75వ వర్ధంతి ని పురస్కరించుకుని, తిరుపతిలో ని టీటీడీ శ్వేత భవనం ఎదురుగా గల ఆయన కాంస్య విగ్రహానికి శుక్ రవారం ఉదయం టీటీడీ అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగింది .
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్ రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ మేడసాని మోహన్, హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, అన్నమాచార్య ప్ రాజెక్టు సంచాలకురాలు శ్రీమతి లతతో పాటు ఇతర అధికారులు పాల్గొ న్నారు.



No comments :
Write comments