8.8.25

ఆగస్టు 9న గరుడ సేవ ట్రయల్ రన్ garuda seva




పవిత్రమైన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 9న తిరుమలలో గరుడ సేవ ఘనంగా నిర్వహించనున్నారు.


ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ ప్రాంగణంలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ గరుడ సేవ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నిర్వహించే గరుడ సేవకు ముందు జరుగుతున్నందున, టీటీడీ ఈ గరుడ సేవను ట్రయల్ రన్‌గా నిర్వహించనుంది.

No comments :
Write comments