తిరుపతి శ్రీ
ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దే వసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్ వామివారి ఉత్సవర్లకు స్నపనతిరు మంజనం నిర్వహించారు. ఇందులో పా లు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగాఅభిషే కం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్ రం 6 గంటలకు శ్రీ వల్లి దేవసే న సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్ సవం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్ రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తు లు పాల్గొన్నారు.









No comments :
Write comments