దేవుని కడప
ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గం టలకు ఆలయంలో ఏర్పాటు చేసిన యా గశాలలో శాస్త్రోక్తంగా అంకురార్ పణ, బాల బింబాలకు జలాభిషేకం నిర్వహించారు.
కాగా, ఆగస్టు 19న ఉదయం 8 గంట లకు యాగశాలలో వైదిక కార్యక్ రమాలు, శాంతి హోమం, వాస్తు హో మం నిర్వహించనున్నారు. సాయంత్ రం 5.30 గంటలకు కళాకర్షణలో భా గంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్ మీ వేంకటేశ్వరస్వామివారి మూ లమూర్తి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతి ష్టించి ఆరాధనలు చేపడతారు.
ఆగస్టు 20వ తేదీన ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ ప్రతిష్ట, బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తా రు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరిండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. ఈశ్వ ర్ రెడ్డి, అర్చకులు పాల్గొన్ నారు.


No comments :
Write comments