విజయవాడకు చెందిన క్వాంటం ఎనర్జీ లిమిటెడ్ ఎండిలు శ్రీ శ్రీనివాస్ మరియు శ్రీ చక్రవర్తి సోమవారం రూ.1.05 లక్షల విలువైన ఒక బిజినెస్ ఎక్స్ పీ ఎలక్ట్రిక్ స్కూటర్ టిటిడికి విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్ పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరికి స్కూటర్ తాళాలు అందించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments